చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ఫ్రామాణిక శైలి సవరణలు
పంక్తి 18:
}}<br>
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
'''చిత్తూరు,''' [[భారత దేశముదేశం|భారతదేశంలోని]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] [[రాష్ట్రమురాష్ట్రం|రాష్ట్రానికి]] లోనిచెందిన ఒక నగరం, జిల్లాకేంద్రం. '''చిత్తూరు జిల్లా''' [[రాయలసీమ]]లో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌కుఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన [[తమిళనాడు]] సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడుతమిళనాడుకు జిల్లాలైనచెందిన జిల్లాలు అయిన ఆర్కాట్, ధర్మపురి, [[కర్ణాటక|కర్ణాటకకు]] జిల్లా అయినచెందిన కోలార్ జిల్లా, తూర్పున [[తమిళ నాడుతమిళనాడు|తమిళనాడుకు]] జిల్లాలైనచెందిన అణ్ణా, చెంగై జిల్లాలు, ఉత్తరాన [[వైఎస్ఆర్ జిల్లా]], [[అనంతపురం జిల్లా]]ల మధ్య ఉంది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన [[మదనపల్లి]] విభాగం, రెండవది మైదాన ప్రాంత మండలాలతో కూడిన [[పుత్తూరు]] విభాగం.[[తిరుపతి తిరుమల|తిరుపతి]], [[కాణిపాకం]], [[శ్రీ కాళహస్తి]] దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది [[ధాన్యములు]], [[చెరకు]], [[మామిడి]], [[వేరుశనగ]]లకు వ్యాపార కేంద్రము. ఇక్కడ [[నూనె గింజలు]], [[బియ్యం]] మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మండలాలు, గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా. {{maplink|type=shape}}
 
ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మండలాలు, గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా. {{maplink|type=shape}}
 
== జిల్లా చరిత్ర==
Line 30 ⟶ 28:
ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. ప్రముఖ తత్వవేత్త [[జిడ్డు కృష్ణమూర్తి]] చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లెలో జన్మించాడు. ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి [[తరిగొండ వెంగమాంబ]] చిత్తూరు జిల్లా వాసి. ''మా తెలుగు తల్లికి'' గేయం రచించిన [[శంకరంబాడి సుందరాచారి]] ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్‌సభ స్పీకర్, [[బీహార్]] మాజీ గవర్నర్ [[మాడభూషి అనంతశయనం అయ్యంగార్]], స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] - చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపం లోని, నారావారి పల్లెకు చెందినవారు. ఆయన విద్యాభ్యాసం తిరుపతిలో చేశారు.
 
==చారిత్రిక/పర్యాటక ప్రదేశములుప్రదేశాలు==
చిత్తూరు జిల్లాకి చెందిన [[చంద్రగిరి కోట]], [[గుర్రంకొండ]], ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన [[ఋషీ వ్యాలీ]] పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన [[మదనపల్లె]]కు సమీపంలో ఉన్న [[ఆరోగ్యవరం]] జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లెలో ఉంది. ఇది [[రాయలసీమ]] ప్రాంతంలో మొట్టమొదటి కళాశాలగా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం చిత్తూరు జిల్లాలోని [[హార్సిలీ హిల్స్]]. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.<ref>http://www.thehindu.com/arts/history-and-culture/article1587813.ece</ref> [[కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] ఇక్కడికి వలస వచ్చే అనేక పక్షుల సందడితో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. చిత్తూరు జిల్లా - పుణ్యక్షేత్రాల ఖిల్లాగా ప్రశస్తి పొందింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన [[తిరుపతి]], [[శ్రీకాళహస్తి|శ్రీ కాళహస్తి]], [[కాణిపాకం]] - ఈ జిల్లాలోనే ఉన్నాయి.
 
Line 174 ⟶ 172:
}}
 
== విద్యాసంస్థలు==
== విద్యాసంసంస్థలు==
{|border=0 cellpadding=2 cellspacing=2
Line 286 ⟶ 284:
|}
 
== క్రీడలు==
== ప్రముఖవ్యక్తులు==
 
*[[మాడభూషి అనంతశయనం అయ్యంగారు]] (1891-1978) స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ స్పీకర్.
* [[జిడ్డు క్రిష్ణమూర్తి]] ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త. (1895 - 1986)
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు