2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
మార్చి 28 నుంచి ఇప్పటికే వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ కలిగినవారికి అనుమతులను నిలిపివేస్తున్నట్టు 2020 మార్చి 26న చైనా విదేశాంగ మంత్రి ప్రకటించాడు. ఈ విధానం ఎప్పటితో ముగుస్తుందన్న విషయం మాత్రం ప్రకటించలేదు. చైనాలోకి ప్రవేశించాలని ఆశించేవారికి వీసాలను చైనీస్ ఎంబసీల్లోనూ, కాన్సులేట్‌లలోనూ దరఖాస్తు చేసుకోవాలి.<ref>{{cite news|url=https://www.cnn.com/2020/03/27/asia/china-coronavirus-foreigners-intl-hnk/index.html|title=As coronavirus cases spike worldwide, China is closing itself off|last=Griffiths|first=James|access-date=27 March 2020|website=CNN}}</ref><ref>{{cite web|url=https://www.fmprc.gov.cn/mfa_eng/wjbxw/t1761867.shtml|title=Ministry of Foreign Affairs of the People's Republic of China National Immigration Administration Announcement on the Temporary Suspension of Entry by Foreign Nationals Holding Valid Chinese Visas or Residence Permits|website=www.fmprc.gov.cn|access-date=27 March 2020}}</ref> మార్చి 30 నుంచి పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి తెరవమని వ్యాపార వర్గాలను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వ్యాపార సంస్థలకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు అందిస్తోంది.<ref>{{cite web|url=https://www.france24.com/en/20200330-china-sees-drop-in-new-coronavirus-cases-as-beijing-tries-to-stop-second-wave-of-infections|title=China sees drop in new coronavirus cases as Beijing tries to stop second wave of infections|date=30 March 2020|website=France 24|language=en|accessdate=30 March 2020}}</ref> ఏప్రిల్ 1న అమెరికా గూఢచారి సముదాయపు నివేదిక ప్రకారం ఇద్దరు అమెరికన్ అధికారులు తమ దేశంలో వచ్చిన కేసులను, మరణాలను చైనా ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని ఆరోపించారు. ఆ నివేదిక రహస్యమైనది కాబట్టి అధికారులు తమ పేర్లను బయటపెట్టలేదు, అంతకుమించిన వివరాలను కూడా చెప్పడానికి నిరాకరించారు.<ref>{{cite web|url=https://www.cnbc.com/2020/04/01/coronavirus-china-hid-extent-of-outbreak-us-intelligence-reportedly-says.html|title=China hid extent of coronavirus outbreak, US intelligence reportedly says|last1=Breuninger|first1=Kevin|date=1 April 2020|website=CNBC|language=en|accessdate=1 April 2020}}</ref><ref>{{cite news|url=https://www.bloomberg.com/news/articles/2020-04-01/china-concealed-extent-of-virus-outbreak-u-s-intelligence-says|title=China Concealed Extent of Virus Outbreak, U.S. Intelligence Says|work=www.bloomberg.com|accessdate=2 April 2020}}</ref>
 
=== దక్షిణ కొరియా ===
<br />
చైనా నుంచి 2020 జనవరి 20న కోవిడ్-19 దక్షిణ కొరియాకి వ్యాపించినట్టు నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 20 నాటికి దక్షిణ కొరియా హెల్త్ ఏజెన్సీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిర్ధారిత కేసుల పెరుగుదల ఉన్నట్టు గమనించింది.<ref name="ThomReut_SKorea_zombie" /><br />
==చూడండి==
* [[భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి]]