2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
 
=== దక్షిణ కొరియా ===
చైనా నుంచి 2020 జనవరి 20న కోవిడ్-19 దక్షిణ కొరియాకి వ్యాపించినట్టు నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 20 నాటికి దక్షిణ కొరియా హెల్త్ ఏజెన్సీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిర్ధారిత కేసుల పెరుగుదల ఉన్నట్టు గమనించింది.<ref name="ThomReut_SKorea_zombie" /> దీనికి డేగు అన్న ప్రదేశంలో షించియాంజి చర్చ్ ఆఫ్ జీసెస్ అన్న కొత్త మతపరమైన ఉద్యమానికి చెందిన ఒక కూటమి ఇందుకు ప్రధానమైన కారణమని గుర్తించారు.<ref name="ThomReut_SKorea_zombie2" /><ref name="zMJnB" /> వుహాన్ నుంచి డేగు ప్రాంతానికి వచ్చి ఈ కూటముల్లో పాల్గొన్న షించియాంజి చర్చి భక్తులు ఈ వ్యాప్తి విజృంభణకు కారకులని అనుమానిస్తున్నారు.<ref name="b82186" /><ref name="koreabiomed" /> ఫిబ్రవరి 22 నాటికి 9,336 మంది చర్చి అనుచరుల్లో 1,261 మంది, అంటే 13 శాతం మందిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి.<ref name="BOQ2O" />
==చూడండి==
* [[భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి]]