ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

This is also a site belonging to content related to food of Telugu people
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
తయారు చేసిన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం ఆహారానికి సంబంధిచిన వ్యాపారం. ఇది పూర్వకాలం నుండి ఉంది. అనేక కారణాలచేత మగవారి అండ లేని కుటుంబాలలో ఆడవాళ్ళు తమకు తెసిన వంటనే పిండి వంటలు చేసి అమ్మడం, పూటకూళ్ళు అని ఈరోజులలో మెస్ మాదిరి భోజనాలు వండి [[భోజనం]] పెట్టి డబ్బులు తీసుకుంటారు. అవే తరువాత ఫలహారం, [[కాఫీ]], [[తేనీరు|టీ]] మొదలైనవి అందించే హోటళ్ళుగా రూపు దాల్చాయి. టీ అంగడి, బడ్డీకొట్టు తినుబండారాలను అమ్ముతూ ఉంటాయి. [[పానీయాలు]], పళ్ళ రసాలు ఇలాచిన్నచిన్న వ్యాపారాలన్నీ ఆహారానికి సంబంధించినవే. [[మిఠాయి]] కొట్లు కొంచెం పెద్ద తరహా తినుబండారాల వ్యాపారం.
ఈ రోజులలో చిన్న [[కుటుంబాలు]], ఆడవాళ్ళు ఉద్యోగాల కారణంగా అంతగా నిర్భంధం లేక సమయం చాలక ఆహారం
ఇళ్ళల్లో చేయడం చాలా తగ్గింది. [[వడియాలు]], [[అప్పడాలు]], [[ఊరగాయలు]], వరుగులు, [[పెరుగు]], [[ఇడ్లీ]], [[దోశ]] మొదలైనవి ఇంట్లో తయారు చేసే వస్తువులు ఇప్పుడు వ్యాపార సరళిలో చేసి అమ్మకానికి వస్తున్నాయి. ఆధునిక కాలంలో వీటి రూపు ఇంకామారి తయారు చేసిన వంటకాలు [[చపాతి|చపాతీ]]<nowiki/>లు, పరోటాలు, సైడ్ డిష్ లూ, వివిధ రకాల అన్నాలు గ్రేవీలు, [[కూరగాయల చిప్స్|చిప్స్]], సీరియల్స్ అనబడే వివిధ సువాసనలతో కలిసిన పదార్ధాలు తాయారీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఆహారానికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నాయి. ఈ రోజులలో ఆహారం వ్యాపారం చాలా పెద్ద వ్యాపార పరిమితి కలిగిన వ్యాపారాలలో ఒకటి.
 
=== మితాహారం ===
"https://te.wikipedia.org/wiki/ఆహారం" నుండి వెలికితీశారు