మీనరాశి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మీనరాశి కొన్ని జ్యోతిష విషయాలు: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== మీనరాశి వారి గుణగణాలు రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology ===
మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపము త్వరగా రాదు.లా కొపము వాచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్ధ్యము ఉంటుంది. స్థిరత్వము కొరకు కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తూంటాయి. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు.ఎక్కువగా నీళ్ళు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయసహకఅరాలు నామ మాత్రముగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగలో సాధన ఆరోగ్యము మీద ఆధార పడి ఉంటుంది.
కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గమ్ తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయములో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికిగల సంగీతాభిమాం, క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారి తీఇస్తాయి.
"https://te.wikipedia.org/wiki/మీనరాశి" నుండి వెలికితీశారు