'డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ''

జ్యోతిష్య శాస్త్రం లో తెలుగు యూనివర్సిటీ ద్వారా ma ఆస్ట్రాలజీ చేసి న్యూ ఢిల్లీ లో జ్యోతిష్య శాస్త్రం లో phd చేసారు.అదే విధముగా సుమారు 50 వేల మందికి జ్యోతిష్య పాఠాలు యూట్యూబ్ నందు తెలుగు జాతక పాఠాలు చెబుతున్నారు.Learn astrology In Telugu ,youtube లో చాల ప్రత్యేకత పొందినవి.జ్యోతిష్య శాస్త్రం పయిన అవగహన లేని వారు ఈ జ్యోతిష్య పాఠాలు నేర్చుకొన్నారు. అదేవిధంగా వికీపీడియా లో చాల రకాల వ్యాసాలు రాసారు ఇవి కూడా చాల ప్రాచుర్యం పొందినవి. కొమర్రాజు భరద్వాజ్ శర్మ గారు రాసిన జ్యోతిష్య పరిజ్ఞాన చంద్రిక,జ్యోతిష్య దశ పల చంద్రిక ,జ్యోతిష్య దశ పల చంద్రిక చాల పుస్తకం లు అమ్ముడుపోయి చరిత్ర గా మారాయి పరాశర జ్యోతిష్య శాస్త్రం లో అనుభవ శాలిగా పేరు పొంది వున్నారు.

ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ రాష్టం లోని కృష్ణ జిల్లా జగ్గయ్యపేట నందు శ్రీ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్ ను స్థాపించారు.వేదం ద్వార ఎన్నో ఉచిత శాంతి కార్యక్రమాలు నిర్వహించారు.తెలుగు జాతక,మంత్రం,పురాతన కథలు ,ఎన్నో పుస్తకాలు ,ఎన్నో రచనలు ,ఎన్నో శాంతి లను చేసారు.అతి చిన్న వయస్సు అయిన జాతక అనుభవం గొప్పదిగా వికీ లో పేరు పొందారు అదేవిధముగా ప్రముఖ జ్యోతిష్కులలో ఈయన ఒక్కరిగా పేరు పొందారు . Famous top astrologer in india . కానీ ఎక్కడికీ రారు. ఎవరిని కలవరు..అని పేరు పొందారు...