ఐరోపా సమాఖ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎సభ్య దేశాలు: కొన్ని భాషా సవరణలు
చరిత్ర విభాగం విస్తరణ
పంక్తి 194:
 
== చరిత్ర ==
 
=== ప్రిలిమినరీ (1945 – 57) ===
రెండవ [[రెండవ ప్రపంచ యుద్ధం|ప్రపంచ యుద్ధం తరువాత]], ఖండంలోని కొన్ని భాగాలను నాశనం చేసిన తీవ్ర జాతీయతకు విరుగుడు యూరోపియన్ సమైక్యత అని భావించారు. <ref>{{వెబ్ మూలము|title=The political consequences|publisher=CVCE|url=http://www.cvce.eu/obj/die_politischen_folgen-de-bafcfa2d-7738-48f6-9b41-3201090b67bb.html|accessdate=28 April 2013}}</ref> 19 సెప్టెంబర్ 1946 న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో, విన్‌స్టన్ చర్చిల్ మరింత ముందుకు వెళ్లి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్ ఆవిర్భవించాలని సూచించాడు. <ref>{{Cite news|url=http://www.zeit.de/reden/die_historische_rede/200115_hr_churchill1_englisch|title=Ein britischer Patriot für Europa: Winston Churchills Europa-Rede, Universität Zürich, 19. September 1946|work=Zeit Online|access-date=13 January 2010|trans-title=A British Patriot for Europe: Winston Churchill's Speech on Europe University of Zurich, 19 September 1946}}</ref> యూరోపియన్ సమాఖ్య చరిత్రలో 1948 హేగ్ కాంగ్రెస్ ఒక కీలకమైన క్షణం, ఎందుకంటే ఇది యూరోపియన్ మూవ్మెంట్ ఇంటర్నేషనల్, కాలేజ్ ఆఫ్ యూరప్ ల సృష్టికి దారితీసింది. ఇక్కడే భవిష్యత్తు యూరప్ నాయకులు కలిసి జీవించి చదువుకున్నారు. <ref>{{Cite book|url=http://www.isbnplus.com/9789080498310|title=The College of Europe. Fifty Years of Service to Europe|publisher=[[College of Europe]]|year=1999|isbn=978-90-804983-1-0|editor-last=[[Dieter Mahncke]]|location=[[Bruges]]|editor-last2=[[Léonce Bekemans]]|editor-last3=[[Robert Picht]]|archive-url=https://web.archive.org/web/20161228030332/http://www.isbnplus.com/9789080498310|archive-date=28 December 2016}}</ref>
 
ఇది 1949 లో కౌన్సిల్ ఆఫ్ యూరప్ స్థాపనకు దారితీసింది. ఐరోపా దేశాలను ఒకచోట చేర్చే మొదటి గొప్ప ప్రయత్నం అది. మొదట్లో పది దేశాలుండేవి. కౌన్సిల్ ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య సమస్యలపై కాకుండా విలువలు-మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దృష్టి పెట్టింది. సుప్రా నేషనల్ అధికారమేదీ లేకుండా, సార్వభౌమిక ప్రభుత్వాలు కలిసి పనిచేయగల ఒక ఫోరమ్‌గా దీన్ని భావించారు. ఇది మరింత యూరోపియన్ సమైక్యతపై గొప్ప ఆశలను పెంచింది. దీనిని ఎలా సాధించవచ్చనే దానిపై రెండేళ్ళలో చర్చలు జరిగాయి.
 
ఐరోపా కౌన్సిల్‌లో పురోగతి లేకపోవడంతో నిరాశ చెందిన ఆరు దేశాలు, 1952 లో, మరింత ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని యూరోపియన్ బొగ్గు, ఉక్కు సంఘాన్ని స్థపించాయి. దీనిని "ఐరోపా సమాఖ్యలో మొదటి అడుగు" అని ప్రకటించారు. <ref>{{వెబ్ మూలము|title=Declaration of 9 May 1950|url=http://europa.eu/abc/symbols/9-may/decl_en.htm|publisher=European Commission|accessdate=5 September 2007}}</ref> ఈ సంఘం ఆర్థికంగా ఏకీకృతం కావడానికి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]] నుండి పెద్ద సంఖ్యలో మార్షల్ ప్లాన్ నిధులను సమన్వయం చేయడానికీ సహాయపడింది. <ref>{{వెబ్ మూలము|url=https://www.rferl.org/a/1084818.html|title=Europe: How The Marshall Plan Took Western Europe From Ruins To Union|accessdate=20 June 2019}}</ref> ఇటలీకి చెందిన ఆల్సైడ్ డి గ్యాస్పెరి, ఫ్రాన్స్‌కు చెందిన జీన్ మోనెట్, రాబర్ట్ షూమాన్, బెల్జియంకు చెందిన పాల్-హెన్రీ స్పాక్ వంటి యూరోపియన్ నాయకులు బొగ్గు, ఉక్కులు యుద్ధానికి అవసరమైన రెండు పరిశ్రమలని, వారివారి జాతీయ పరిశ్రమలను అనుసంధనించాడం ద్వారా భవిష్యత్తులో వరి మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు తక్కువౌతాయనీ అర్థం చేసుకున్నారు. <ref name="Europa History 45-592">{{వెబ్ మూలము|url=http://europa.eu/about-eu/eu-history/1945-1959/index_en.htm|title=A peaceful Europe&nbsp;– the beginnings of cooperation|publisher=European Commission|accessdate=12 December 2011}}</ref> వీళ్ళు, ఇతరులూ యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక పితామహులుగా అధికారికంగా ఘనత పొందారు.
 
=== రోమ్ ఒప్పందం (1957 – 92) ===
"https://te.wikipedia.org/wiki/ఐరోపా_సమాఖ్య" నుండి వెలికితీశారు