1955: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 26:
* [[జనవరి 5]]: [[మమతా బెనర్జీ]], మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
* [[జనవరి 28]]: [[వినోద్ ఖోస్లా]], ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్
* [[మార్చి 3]]: [[జస్పాల్ భట్టి]], ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
* [[మే 20]]: [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]], ప్రముఖ తెలుగు సినీగీత రచయిత
* [[జూన్ 18]]: [http://www.tallwomen.org/tallest/heights/tallest2.htm శాండీ అల్లెన్], ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
* [[జూలై 1]]: [[పాలగిరి రామక్రిష్ణా రెడ్డి]], ప్రముఖ నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
* [[జూలై 19]]: [[రోజర్ బిన్నీ]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[జూలై 27]]: [[అలాన్ బోర్డర్]], [[ఆస్ట్రేలియా]] మాజీ [[క్రికెట్]] కెప్టెన్.
* [[ఆగష్టు 1]]: [[అరుణ్ లాల్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[ఆగష్టు 22]]: [[చిరంజీవి]], ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు.
* [[సెప్టెంబర్ 5]]: [[ఎం.కోదండరాం]], తెలంగాణ ఉద్యమ నాయకుడు.
* [[అక్టోబరు 17]]: [[స్మితాపాటిల్]], హిందీ సినీనటి.
"https://te.wikipedia.org/wiki/1955" నుండి వెలికితీశారు