వింధ్య పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 53:
భారతదేశం జాతీయ గీతం లో పేర్కొన్న రెండు పర్వత శ్రేణులలో హిమాలయాల పర్వతాలతో వింధ్యపర్వతం కూడా చేర్చబడింది.<ref name="Edgar2008">{{cite book |author1=Edgar Thorpe |author2=Showick Thorpe |title=Pearson General Knowledge Manual 2009 |url=https://books.google.com/books?id=OLaKRbzU_bYC&pg=RA1-PA326 |year=2008 |publisher=Pearson Education India |isbn=978-81-317-2300-5 |pages=323–326}}</ref>
==
గంగా-యమునా వ్యవస్థలోని అనేక ఉపనదులు వింధ్య నుండి ఉద్భవించి గంగానదిలో సంగమిస్తున్నాయి.<ref name="MSKohli2002">{{cite book |author=M.S. Kohli |title=Mountains of India: Tourism, Adventure and Pilgrimage |url=https://books.google.com/books?id=GIs4zv17HHwC&pg=PA32 |year=2002 |publisher=Indus Publishing |isbn=978-81-7387-135-1 |page=32 }}</ref> వీటిలో చంబల్, బెత్వా, ధాసన్, కెన్, దంసా, కాళి సింధు, ప్రభాతి నదులు ఉన్నాయి. వింధ్య ఉత్తర వాలులో ప్రవహిస్తూ ఈ నదులు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నాయి.
నర్మదా, సాన్ నదులు వింధ్య దక్షిణ వాలులో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు ఇప్పుడు సాత్పూరా విస్తరణగా గుర్తించబడుతున్న మైఖల్ కొండలలో జన్మించాయని భావిస్తున్నారు. అయినప్పటికీ పాత రచనలు ఈ ప్రాంతాన్ని వింధ్యాపర్వతప్రాంతంగా పేర్కొంటున్నాయి.
== Geology and palaeontology ==
The "Vindhyan Supergroup" is one of the largest and thickest [[sedimentary rock|sedimentary]] [[succession (geology)|successions]] in the world.<ref>{{cite journal |title=Age of the Vindhyan Supergroup: A review of recent findings |journal=Journal of Earth System Science |date=February 2006 |volume=115 |issue=1 |pages=149–160 |author=Jyotiranjan S Ray |doi=10.1007/BF02703031 |url=http://www.ias.ac.in/jessci/feb06/vin-10.pdf }}</ref>
|