సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 350:
* [[షడ్విధ గణపతి]] : 1.మహాగణపతి మతము, 2. హరిద్రాగణపతి మతము . 3. ఉచ్ఛిష్టగణపతి మతము 4. నవనీతగణపతిమతము 5. స్వర్ణగణపతిమతము 6. సంతానగణపతిమతము
* [[షడీతి బాధలు]] : 1.అతివృష్టి. 2. అనావృష్టి. 3. మిడుతలు. 4. పందికొక్కులు. 5. విశుద్ధ. 6. హంక్లములు.
* [[షణ్మతములు]] : శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్యము, సౌరవము, కాపాలము
* [[అరిషడ్వర్గములు]] : మానవునికి అంతశత్రువులు ఆరు. అవి, కామ, క్రోద, లోభము, మోహము, మదము, మాత్సర్యములు.
* [[షడ్విధ సన్యాసులు]] : 1.కుటీచక, 2. బహుదక, 3. హంస, 4. పరమహంస. 5. తురీయాతీత. 6. అవధూత
* [[షడ్విధ ప్రజాపతులు]] : (బ్రహ మానస పుత్రులు)1. మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు
* షడ్భాషలు : 1.అచ్చతెనుగు, 2.దేశీయము, 3.గ్రామ్యము, 4.కన్నడి, 5.హళేకన్నడి, 6.అరవము.
*షట్కాలాలు : ప్రాత:కాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్ణకాలం, సాయాహ్నకాలం = సాయంకాలం, ప్రదోషకాలం = మునిమాపు వేళ
*యుద్ధషట్కము : 'భీష్మపర్వం" మొదలుకొని "స్త్రీ పర్వం" వరకు గల ఆరు పర్వాలను "యుద్ధ షట్కము" అని అంటారు. అవి- 1. భీష్మపర్వం, 2. ద్రోణపర్వం, 3. కర్ణపర్వం, 4. శల్యపర్వం, 5. సౌప్తికపర్వం, 6. స్త్రీపర్వం.
 
==7==