అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
{{ఇతరవాడుకలు}}{{Infobox royalty|name=అల్గ్జాండర్ ది గ్రేట్|predecessor2=ఫిలిప్ II|image=Alexander the Great mosaic.jpg|caption=అలెగ్జాండర్ మోసాయిక్ ({{circa|100 BC|lk=on}}), ancient Roman floor mosaic from the [[House of the Faun]] in [[Pompeii]] showing Alexander fighting king [[Darius III|Darius III of Persia]] in the [[Battle of Issus]]|succession=[[List of kings of Macedon|King of Macedon]]|reign=336–323 సా.పూ.|predecessor=ఫిలిప్ II|successor={{plainlist|
{{ఇతరవాడుకలు}}{{In use}}{{విస్తరణ}}
*[[Alexander IV of Macedon|Alexander IV]]
[[దస్త్రం:Napoli BW 2013-05-16 16-24-01.jpg|right|300px|thumb|అలెగ్జాండర్]]
*[[Philip III of Macedon|Philip III]]}}|succession2={{plainlist|
[[దస్త్రం:Alexander-Empire 323bc.jpg|thumb|300px|క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.]]
*[[Hegemon]] of [[League of Corinth|Hellenic League]]
*[[Strategos autokrator]] of [[Hellenistic Greece|Greece]]}}|predecessor4=డారియస్ III|title=[[Basileus]] of [[Macedon]], [[Hegemon]] of the [[League of Corinth|Hellenic League]], [[Shahanshah]] of [[Persia]], [[Pharaoh]] of [[Ancient Egypt|Egypt]], [[Lord of Asia]]|successor2=|succession3=ఈజిప్టు ఫారో|reign3=332–323 సా.పూ.|predecessor3=డారియస్ III|successor3={{plainlist|
*Alexander IV
*Philip III}}
{{Ancient Egyptian royal titulary case |nomen=''Ꜥlwksjndrs''
''Aluxsindres''
Alexandros |nomen_hiero=<hiero>A-rw:k:z-i-n:d:r:z</hiero> |horus=''mk-kmt''
''Mekemet''
Protector of Egypt {{Infobox pharaoh/Serekh |Horus=<hiero>S-HqA-q:n:nw-D40</hiero>}}
Second Horus name:
''ḥḳꜢ-ḳnj tkn-ḫꜢswt''
''Heqaqeni tekenkhasut''
The brave ruler who has attacked foreign lands {{Infobox pharaoh/Serekh |Horus=<hiero>HqA-q:n:nw:D40-t:k:n:D54-N25:N25:N25</hiero>}}
Third Horus name:
''ḥḳꜢ ḥḳꜢw nw tꜢ (r) ḏr-f''
''Heqa heqau nu ta (er) djeref''
The ruler of the rulers of the entire land {{Infobox pharaoh/Serekh |Horus=<hiero>HqA-q-HqA-HqA-q-N33-nw-N33-N17:N34-r:f</hiero>}}
Fourth Horus name:
''ṯmꜢ-Ꜥ''
''Tjema'a''
The sturdy-armed one {{Infobox pharaoh/Serekh |Horus=<hiero>T:mA-a</hiero>}} |nebty=''mꜢj wr-pḥty jṯ ḏww tꜢw ḫꜢswt''
''Mai werpehty itj dju tau khasut''
The lion, great of might, who takes possession
of mountains, lands, and deserts |nebty_hiero=<hiero>E23-wr:r-F9:F9-V15-N25:N25:N33-N17:N17:N33-N25:N25:N33</hiero> |golden=''kꜢ (nḫt) ḫwj bꜢḳ(t) ḥḳꜢ wꜢḏ(-wr) šnw n jtn''
''Ka (nakht) khui baq(et) heqa wadj(wer) shenu en Aten''
The (strong) bull who protects Egypt,
the ruler of the sea and of what the sun encircles |golden_hiero=<hiero>E1:n-i-w*x-D40-q:t-b-</hiero>
<hiero>D10-HqA-M14-N35A-V9:Z1-i-t:n:HASH</hiero> |prenomen=''stp.n-rꜤ mrj-jmn''
''Setepenre meryamun''
Chosen by Ra, beloved by Amun
{{Infobox pharaoh/Prenomen |Prenomen=<hiero>C2\-C12-stp:n:N36</hiero>}}
{{Infobox pharaoh/Prenomen |Prenomen=<hiero>mr\-C12\-C2-stp:n</hiero>}}}}|succession4=[[List of kings of Persia|King of Persia]]|reign4=330–323 సా.పూ.|reign2=336 సా.పూ.|successor4={{plainlist|
*Alexander IV
*Philip III}}|issue=[[Alexander IV of Macedon|Alexander IV]]
[[Heracles of Macedon]] ''(alleged illegitimate son)''|house=ఆర్గియడ్|predecessor5=''కొత్త పదవి''|successor5={{plainlist|
*Alexander IV
*Philip III}}|othertitles=|full name=మాసెడోన్ కు చెందిన అలెగ్జాండర్ III|native_lang1=గ్రీకు|native_lang1_name1={{plainlist|
* {{Unbulleted list|{{lang|grc|Μέγας Ἀλέξανδρος}}{{Cref2|d}}|{{transl|grc|Mégas Aléxandros}}|{{Literal translation|'Great Alexander'|lk=on}}}}
* {{Unbulleted list|{{lang|grc|Ἀλέξανδρος ὁ Μέγας}}|{{transl|grc|Aléxandros ho Mégas}}|{{Literal translation|'Alexander the Great'}}}}
అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు [[అరిస్టాటిల్]] వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ. 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, [[ఇరాన్|పర్షియాను]] ఆక్రమించడంలో గ్రీకులను నడిపించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు. <ref>{{Cite book|title=Alexander the Great: A New History|date=2009|publisher=Wiley-Blackwell|isbn=978-1-4051-3082-0|editor-last=Heckel|editor-first=Waldemar|page=99|chapter=The Corinthian League|editor-last2=Tritle|editor-first2=Lawrence A.}}</ref> <ref>{{Cite book|title=The Shaping of Western Civilization: From Antiquity to the Enlightenment|last=Burger|first=Michael|date=2008|publisher=University of Toronto Press|isbn=978-1-55111-432-3|page=76}}</ref> క్రీస్తుపూర్వం 334 లో, అతను అచెమెనిడ్ సామ్రాజ్యం (పెర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పెర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అచెమెనిడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. {{Cref2|b}} ఆ సమయంలో, అతని సామ్రాజ్యం [[అడ్రియాటిక్ సముద్రం]] నుండి [[బియాస్ నది]] వరకు విస్తరించింది.
అలెగ్జాండర్ "ప్రపంచపు కొనలను, గొప్ప బయటి సముద్రాన్నీ" చేరుకోవడానికి ప్రయత్నించాడు. క్రీస్తుపూర్వం 326 లో భారతదేశంపై దాడి చేశాడు. హైడాస్పెస్ యుద్ధంలో పౌరవులపై ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించాడు. ఇంటిపై గాలిమళ్ళిన తన సైనుకుల డిమాండ్ మేరకు వెనక్కి తిరిగి వస్తూ, క్రీస్తుపూర్వం 323 లో [[బాబిలోన్|బాబిలోన్లో]] మరణించాడు. [[అరేబియా ద్వీపకల్పం|అరేబియాపై]] దండయాత్రతో మొదలుపెట్టి వరసబెట్టి అనేక రాజ్యాలను జయించాలనే ప్రణాళికను అమలు చెయ్యకుండానే, భవిష్యత్తులో తన రాజధానిగా చేసుకుందామనుకున్న నగరంలో మరణించాడు. తరువాత సంవత్సరాల్లో వరుసగా జరిగిన అనేక అంతర్యుద్ధాలతో అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమై పోయింది. దీని ఫలితంగా డియాడోచి అనే పేరున్న అతడి అనుచర గణం వివిధ రాజ్యాలను స్థాపించుకున్నారు.
అలెగ్జాండర్ వారసత్వంగా వచ్చినవాటిలో సాంస్కృతిక వ్యాప్తి ఒకటి. గ్రీకో-బౌద్ధమతం వంటి సమకాలీకరణను కూడా అతని విజయాలు అందించాయి. అతను తన పేరుతో ఒక ఇరవై దాకా నగరాలను స్థాపించాడు. వాటిలో ముఖ్యమైనది ఈజిప్టులోని [[అలెగ్జాండ్రియా]] . అలెగ్జాండర్ తాను గెలిచిన ప్రాంతాల్లో గ్రీకు వలసవాదులను స్థాపించడం, తూర్పున [[గ్రీస్ సంస్కృతి|గ్రీకు సంస్కృతి]] వ్యాప్తి చెందడం వలన కొత్త హెలెనిస్టిక్ నాగరికత ఏర్పడింది. క్రీ.శ 15 వ శతాబ్దం మధ్యలో బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క సంప్రదాయాలలో ఇంకా స్పష్టంగా ఉండేవి. 1920 ల్లో గ్రీకు మారణహోమం జరిగే వరకు గ్రీకు మాట్లాడేవారు మధ్య, తూర్పు అనాటోలియాలో ఉండేవారు. అలెగ్జాండర్ అకిలెస్ లాగానే పురాణా పురుషుడయ్యాడు. అతను గ్రీకు, గ్రీకుయేతర సంస్కృతుల చరిత్రలో పౌరాణిక సంప్రదాయాలలో ప్రముఖంగా కనిపిస్తాడు. అతను యుద్ధంలో అజేయంగా ఉన్నాడు. సైనిక నాయకులు తమను తాము పోల్చుకోడానికి అతడొక కొలబద్ద అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలటరీ అకాడమీలు ఇప్పటికీ అతని వ్యూహాలను బోధిస్తున్నాయి. {{Sfn|Yenne|2010|p=viii}} {{Cref2|c}} అతను చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడిగా స్థానం పొందాడు. <ref>{{Cite news|url=https://www.theguardian.com/books/2014/jan/30/whos-most-significant-historical-figure|title=Guardian on Time Magazine's 100 personalities of all time|last=Skiena|first=Steven|date=30 January 2014|work=The Guardian|last2=Ward|first2=Charles B.}}</ref>
== తొలి జీవితం ==
=== వంశం, బాల్యం ===
[[దస్త్రం:Alejandro_Magno,_Alexander_The_Great_Bust_Alexander_BM_1857_(cropped).jpg|thumb|బ్రిటిష్ మ్యూజియం, హెలెనిస్టిక్ యుగం నుండి యువ అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బస్ట్]]
[[దస్త్రం:Universal_manual_of_ready_reference_-_antiquities,_history,_geography,_biography,_government,_law,_politics,_industry,_invention,_science,_religion,_literature,_art,_education_and_miscellany_(1904)_(14590266027).jpg|thumb|''అలెగ్జాండర్ కు బోధిస్తున్న [[అరిస్టాటిల్]].'' జీన్ లియోన్ జెరోమ్ ఫెర్రిస్ చేత]]
అలెగ్జాండర్ మాసిడోన్ రాజ్య రాజధాని పెల్లాలో పురాతన గ్రీకు నెల హెకాటోంబాయిన్ లో ఆరవ రోజున జన్మించాడు. <ref>{{Citation}}</ref> ఈ తేదీ బహుశా క్రీస్తుపూర్వం 356 జూలై 30 అవుతుంది. అయితే, ఖచ్చితమైన తేదీ అనిశ్చితంగా ఉంది. <ref>Plutarch, ''Life of Alexander'' 3.5: {{వెబ్ మూలము|url=https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html#7|title=The birth of Alexander the Great|work=Livius|accessdate=16 December 2011}}</ref> అతను మాసిడోన్ రాజు ఫిలిప్ II కు, అతని నాల్గవ భార్య ఒలింపియాస్ కు పుట్టాడు. ఒలింపియాస్, ఎపిరస్ రాజు నియోప్టోలెమస్ I కుమార్తె. <ref>{{harvnb|McCarty|2004|p=10}}, {{harvnb|Renault|2001|p=28}}, {{harvnb|Durant|1966|p=538}}</ref> ఫిలిప్‌కు ఏడెనిమిది మంది భార్యలు ఉన్నప్పటికీ, ఒలింపియాస్ కొంతకాలం అతని మహారాణిగా ఉండేది. బహుశా ఆమె అలెగ్జాండర్‌కు జన్మనిచ్చినందువలన కావచ్చు. {{Sfn|Roisman|Worthington|2010|p=171}}
అలెగ్జాండర్ పుట్టుక గురించీ బాల్యం గురించీ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. {{Sfn|Roisman|Worthington|2010|p=188}} పురాతన గ్రీకు జీవిత చరిత్ర రచయిత ప్లూటార్క్ ప్రకారం, ఫిలిప్‌తో వివాహవేడుకలు ముగిసే ముందు రాత్రి ఒలింపియాస్ ఒక కల గంది. ఆ కలలో తన గర్భాన్ని ఒక్ఆ పిడుగు ఛేదించగా, ఒక మంత వెలువడి చాలాదూరం వ్యాపించి చల్లారిపోయింది. పెళ్లి తర్వాత కొంతకాలానికి, సింహపు బొమ్మతో ఉన్న ముద్ర తన భార్య గర్భంపై ఉన్నట్లు ఫిలిప్ కలగన్నాడు. ప్లూటార్క్ ఈ కలల గురించి రకరకాల వ్యాఖ్యానాలను అందించాడు: ఒలింపియాస్ తన వివాహానికి ముందే గర్భవతి అని, ఆమె గర్భంపై ఉన్న ముద్ర ద్వారా సూచించబడింది; లేదా అలెగ్జాండర్ తండ్రి గ్రీకు దేవుడు జియస్ అయి ఉండవచ్చు. ఒలింపియాసే అలెగ్జాండర్ యొక్క దైవిక తల్లిదండ్రుల కథను ప్రచారం చేసిందా, ఆమె అలెగ్జాండర్‌తో చెప్పిందా వంటి విషయాలపై ప్రాచీన వ్యాఖ్యాతల్లో భిన్నభిప్రాయాలున్నాయి
అలెగ్జాండర్ జన్మించిన రోజున, ఫిలిప్ చాల్సిడైస్ ద్వీపకల్పంలోని పొటీడియా నగరంపై దాడికి సన్నద్ధమౌతున్నాడు. అదే రోజు, ఫిలిప్ తన సేనాధిపతి పార్మేనియన్, ఇల్లిరియన్ పేయోనియన్ ల సంయుక్త సైన్యాలను ఓడించాడనే వార్త అందుకున్నాడు. అతని గుర్రాలు ఒలింపిక్ క్రీడలలో గెలిచాయనే వార్త కూడా అదే రోజున అతడికి అందింది.ఇదే రోజున, ప్రపంచంలోని [[ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు|ఏడు అద్భుతాలలో]] ఒకటైన ఎఫెసస్ లోని ఆర్టెమిస్ ఆలయాన్ని తగలబెట్టారని కూడా చెబుతారు. ఆర్టెమిస్, అలెగ్జాండర్ పుట్టుకకు హాజరవడానికి వెళ్ళాడని,అందుకే అతడి ఆలయం కాలిపోయిందనీ మెగ్నీషియాకు చెందిన హెగెసియాస్ చెప్పాడు.. <ref>{{harvnb|Renault|2001|p=28}}, {{harvnb|Bose|2003|p=21}}</ref> అలెగ్జాండర్ రాజయ్యాక ఇటువంటి కథలు ఉద్భవించి ఉండవచ్చు. బహుశా అతని ప్రేరణతోనే ఈ కథలు ఉద్భవించి ఉండవచ్చు. అతను మానవాతీతవాడనీ, పుట్టుక తోనే గొప్పవాడని చెప్పడం అయి ఉండవచ్చు. {{Sfn|Roisman|Worthington|2010|p=188}}
బాల్యంలో అలెగ్జాండర్ ను లానికే ఆనే ఒక ఆయా పెంచింది. భవిష్యత్తులో అతడి దళపతి అయ్యే క్లైటస్ ది బ్లాక్ కు సోదరి ఆమె. తరువాత అతని బాల్యంలో, అలెగ్జాండర్‌ను అతని తల్లి బంధువు, కఠినమైన [[ఎపిరస్ యొక్క లియోనిడాస్|లియోనిడాస్]], అకర్నానియాకు చెందిన లైసిమాచస్ లు చదువు చెప్పారు. {{Sfn|Renault|2001|pp=33–34}} అలెగ్జాండర్ గొప్ప మాసిడోనియన్ యువకుల పద్ధతిలో పెరిగాడు. చదవడం, గీత ఆడటం, లైర్ వాయిద్య్తాన్ని వాయించడం గుర్రపు స్వారీ, పోరాటం, వేటాడటం నేర్చుకున్నాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=186}}
[[దస్త్రం:Θεσσαλονίκη_2014_(The_Statue_of_Alexander_the_Great)_-_panoramio.jpg|ఎడమ|thumb|[[గ్రీస్|గ్రీస్‌లోని]] మాసిడోనియాలోని థెస్సలొనీకిలోని అలెగ్జాండర్ ది గ్రేట్ విగ్రహం]]
అలెగ్జాండర్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు, థెస్సాలీకి చెందిన ఒక వ్యాపారి ఫిలిప్‌ వద్దకు గుర్రాన్ని తీసుకువచ్చాడు, పదమూడు టాలెంట్లకు అమ్ముతానన్నాడు. గుర్రం ఎక్కబోతే, అది ఎదురు తిరిగింది, ఎక్కనివ్వలేదు. ఫిలిప్ అక్కర్లేదు తీసుకుపొమ్మన్నాడు. అయితే, ఆ గుర్రం దాని స్వంత నీడను చూసి భయపడుతోందని గమనించిన అలెగ్జాండర్, తాను ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటానని అన్నాడు. చివరికి చేసుకున్నాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=188}} ప్లుటార్క్ దాని గురించి ఇలా అన్నాడు: ఫిలిప్, తన కొడుకు ప్రదర్శించిన ధైర్యాన్ని, పట్టుదలనూ చూసి ఆనందం పట్టలేకపోయాడు, కళ్ళలో నీళ్లతో కొడుకును ముద్దాడి, "బాబూ, నీ ఆశయాలంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపించాలి. నీ స్థాయికి మాసిడోన్ చాలా చిన్నది " అన్నాడు. అతని కోసం ఆ గుర్రాన్ని కొన్నాడు.
<nowiki> </nowiki>అలెగ్జాండర్ దీనికి బుసెఫాలస్ అని పేరు పెట్టాడు, దీని అర్థం "ఎద్దు-తల". బుసెఫాలస్ అలెగ్జాండర్‌ను [[భారత దేశం|భారతదేశం]] వరకు తీసుకెళ్ళింది. అక్కడ అది చనిపోయినప్పుడు (వృద్ధాప్యం కారణంగా, ప్లూటార్క్ ప్రకారం, ముప్పై ఏళ్ళ వయసులో), అలెగ్జాండర్ దాని పేరు మీద ఒక నగరానికి [[అలెగ్జాండ్రియా బుసెఫాలస్|బుసెఫాలా అని]] పేరు పెట్టాడు. <ref>{{harvnb|Durant|1966|p=538}}, {{harvnb|Lane Fox|1980|p=64}}, {{harvnb|Renault|2001|p=39}}</ref>
=== చదువు ===
అలెగ్జాండర్‌కు 13 ఏళ్ళ వయసులో, ఫిలిప్ ఒక గురువు కోసం వెతకడం ప్రారంభించాడు. ఐసోక్రటీస్, స్పూసిప్పస్ వంటి విద్యావేత్తలను పరిగణించాడు. స్పూసిప్పస్ ఈ పదవిని చేపట్టడానికి, అకాడమీలో తన స్టీవార్డ్ షిప్ పదవికి రాజీనామా చేయటానికి ముందుకొచ్చాడు . చివరికి ఫిలిప్, [[అరిస్టాటిల్|అరిస్టాటిల్ ను]] ఎన్నుకున్నాడు. మీజా వద్ద ఉన్న వనదేవతల ఆలయాన్ని తరగతి గదిగా ఇచ్చాడు. అలెగ్జాండర్‌కు బోధించినందుకు ప్రతిఫలంగా, తానే ధ్వంసం చేసిన అరిస్టాటిల్ స్వస్థలం స్టేజీరాను పునర్నిర్మించడానికీ, బానిసలుగా పడిఉన్న పట్టణ పౌరులను కొనుగోలు చేసి విడిపించి, బహిష్కరణకు గురైనవారికి క్షమాభిక్ష పెట్టి వెనక్కి రప్పించి తిరిగి వారందరినీ తమ పట్టణంలో ఆవాసం కల్పించడానికీ ఫిలిప్ అంగీకరించాడు. <ref>{{harvnb|Lane Fox|1980|pp=65–66}}, {{harvnb|Renault|2001|p=44}}, {{harvnb|McCarty|2004|p=15}}</ref>
అలెగ్జాండరుకు, టోలమీ, హెఫిస్టియోన్, కాసాండర్ వంటి మాసిడోనియన్ ప్రభువుల పిల్లలకూ మీజా బోర్డింగ్ పాఠశాల లాంటిది. ఈ విద్యార్థులలో చాలామంది అతని స్నేహితులు, భవిష్యత్తులో సేనాధిపతులూ అవుతారు. అరిస్టాటిల్ వారందరికీ చికిత్స, తత్వశాస్త్రం, నీతులు, మతం, తర్కం, కళ బోధించాడు. అరిస్టాటిల్ శిక్షణలో, అలెగ్జాండర్ [[హోమర్]] రచనలపై, ముఖ్యంగా ''[[ఇలియడ్]]'' పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. అరిస్టాటిల్ అతనికి తాను ఉల్లేఖించిన కాపీని ఇచ్చాడు. దాన్ని అలెగ్జాండర్ తన దండయాత్రల్లో తీసుకెళ్ళాడుకొనసాగించాడు. <ref>{{harvnb|Lane Fox|1980|pp=65–66}}, {{harvnb|Renault|2001|pp=45–47}}, {{harvnb|McCarty|2004|p=16}}</ref>
తన యవ్వనంలో, అలెగ్జాండర్కు మాసిడోనియన్ దర్బారులో పర్షియన్ ప్రవాసులతో పరిచయం ఉండేది. వాళ్ళు ఆర్టాక్సెర్క్సెస్ III ని వ్యతిరేకించినందున ఫిలిప్ II వాళ్ళకు రక్షణ కల్పించాడు. <ref name="NC">{{Cite book|url=https://books.google.com/books?id=oxyz0v9T74sC&pg=PA42|title=Alexander the Great|last=Cawthorne|first=Nigel|date=2004|publisher=Haus Publishing|isbn=978-1-904341-56-7|pages=42–43|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=248DCwAAQBAJ&pg=PA170|title=Brill's Companion to Insurgency and Terrorism in the Ancient Mediterranean|last=Howe|first=Timothy|last2=Brice|first2=Lee L.|date=2015|publisher=Brill|isbn=978-90-04-28473-9|page=170|language=en}}</ref> <ref name="EDC">{{Cite book|url=https://books.google.com/books?id=ZbI2hZBy_EkC&pg=PA101|title=Women and Monarchy in Macedonia|last=Carney|first=Elizabeth Donnelly|date=2000|publisher=University of Oklahoma Press|isbn=978-0-8061-3212-9|page=101|language=en}}</ref> వాళ్లలో ఆర్టబాజోస్ II, అతని కుమార్తె బార్సీన్ ఉన్నారు. 352 నుండి 342 వరకు మాసిడోనియన్ దర్బారులో నివసించిన బార్సీన్, భవిష్యత్తులో అలెగ్జాండర్‌కు ఉంపుడుగత్తె. అలాగే భవిష్యత్తులో అలెగ్జాండర్‌కు సామంతుడయ్యే అమ్మినాపెస్, సిసినెస్ అనే పెర్షియన్ ధనికుడూ వీళ్ళలో కొందరు. <ref name="NC" /> <ref name="JM">{{Cite book|url=https://books.google.com/books?id=49JVDwAAQBAJ&pg=PA271|title=Greek Perspectives on the Achaemenid Empire: Persia Through the Looking Glass|last=Morgan|first=Janett|date=2016|publisher=Edinburgh University Press|isbn=978-0-7486-4724-8|pages=271–72|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=WAW6kmL30RUC&pg=PA114|title=Alexander the Great and His Empire: A Short Introduction|last=Briant|first=Pierre|date=2012|publisher=Princeton University Press|isbn=978-0-691-15445-9|page=114|language=en}}</ref> <ref name="EJ">{{Cite book|url=https://books.google.com/books?id=QCRtDwAAQBAJ&pg=PA92|title=Barbarians in the Greek and Roman World|last=Jensen|first=Erik|date=2018|publisher=Hackett Publishing|isbn=978-1-62466-714-5|page=92|language=en}}</ref> మాసిడోనియన్ కోర్టుకు వీళ్ళా ద్వారా పెర్షియన్ విషయాలపై మంచి జ్ఞానం కలిగింది. మాసిడోనియన్ పాలనలో కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టడానికీ దోహదపడి ఉండవచ్చు. <ref name="JM" />
లాంప్సాకస్ యొక్క అనాక్సిమెనెస్ కూడా అలెగ్జాండర్ ఉపాధ్యాయులలో ఒకరని సుడా వ్రాశాడు. అనాక్సిమెనెస్, అతని దండయాత్రలో కూడా అతని వెంట ఉన్నాడు. <ref>[https://www.cs.uky.edu/~raphael/sol/sol-entries/alpha/1989 Suda, § al.1989]</ref>
== ఫిలిప్ వారసుడు ==
=== రాజప్రతినిధి, మాసిడోన్ గద్దె ===
[[దస్త్రం:Phillip_II,_king_of_Macedonia,_Roman_copy_of_Greek_original,_Ny_Carlsberg_Glyptotek,_Copenhagen_(36420294055).jpg|thumb|అలెగ్జాండర్ తండ్రి మాసిడోన్‌కు చెందిన ఫిలిప్ II]]
16 సంవత్సరాల వయస్సులో, అరిస్టాటిల్ ఆధ్వర్యంలో అలెగ్జాండర్ విద్య ముగిసింది. ఫిలిప్ బైజాన్షన్‌కు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తూ, అలెగ్జాండర్‌ను రాజప్రతినిధిగా నియమించి, అతడే తన వారసుడని స్పష్టంగా చూపించాడు . {{Sfn|Roisman|Worthington|2010|p=188}} ఫిలిప్ లేనప్పుడు, థ్రాసియన్ మేడి మాసిడోనియాపై తిరుగుబాటు చేశాడు. అలెగ్జాండర్ త్వరగా స్పందించి, వారిని వారి భూభాగం నుండి తరిమివేసాడు. ఆ రాజ్యాన్ని గ్రీకుల సామంతరాజ్యంగా చేసుకున్నాడు. అలెగ్జాండ్రోపోలిస్ అనే నగరాన్ని స్థాపించాడు. <ref>{{harvnb|Lane Fox|1980|p=68}}, {{harvnb|Renault|2001|p=47}}, {{harvnb|Bose|2003|p=43}}</ref>
ఫిలిప్ తిరిగి వచ్చిన తరువాత, అతను దక్షిణ [[త్రేస్|థ్రేస్‌లో]] తిరుగుబాట్లను అణచివేయడానికి అలెగ్జాండర్‌ను ఒక చిన్న శక్తితో పంపించాడు. గ్రీకు నగరమైన [[Perinthus|పెరింథస్‌కు]] వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అలెగ్జాండర్ తన తండ్రి ప్రాణాలను కాపాడినట్లు సమాచారం. ఇంతలో, [[అంఫిస్సా (నగరం)|అంఫిస్సా]] నగరం [[డెల్ఫీ|డెల్ఫీకి]] సమీపంలో ఉన్న [[అపోలో|అపోలోకు]] పవిత్రమైన భూములను పని చేయడం ప్రారంభించింది, ఇది గ్రీకు వ్యవహారాల్లో మరింత జోక్యం చేసుకునే అవకాశాన్ని ఫిలిప్‌కు ఇచ్చింది. థ్రేస్‌లో ఇప్పటికీ ఆక్రమించిన అతను, దక్షిణ గ్రీస్‌లో ప్రచారం కోసం సైన్యాన్ని సమీకరించమని అలెగ్జాండర్‌ను ఆదేశించాడు. ఇతర గ్రీకు రాష్ట్రాలు జోక్యం చేసుకోవచ్చనే ఆందోళనతో, అలెగ్జాండర్ బదులుగా ఇల్లిరియాపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. ఈ గందరగోళ సమయంలో, ఇల్లిరియన్లు మాసిడోనియాపై దాడి చేశారు, అలెగ్జాండర్ చేత తిప్పికొట్టబడతారు. {{Sfn|Renault|2001|pp=47–49}}
క్రీస్తుపూర్వం 338 లో ఫిలిప్, ససైన్యంగా కొడుకుతో కలిసాడు. వారు థర్మోపైలే ద్వారా దక్షిణానికి కదిలారు. దాని థెబాన్ దండును ఓడించి, థర్మోపైలేను గెలుచుకున్నారు. ఆ తరువాత వారు, [[ఏథెన్స్]], థెబెస్ నగరాలకు కొద్ది రోజుల దూరంలోనే ఉన్న ఎలాటియా నగరాన్ని ఆక్రమించుకున్నారు. డెమోస్థనీస్ నేతృత్వంలోని ఎథీనియన్లు మాసిడోనియాకు వ్యతిరేకంగా థెబెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఓటు వేశారు. ఏథెన్స్, ఫిలిప్ లు ఇద్దరూ థెబెస్ అభిమానాన్ని పొందటానికి రాయబారాలను పంపారు. కాని ఏథెన్స్ ఈ పోటీలో నెగ్గింది. <ref>{{harvnb|Renault|2001|pp=50–51}}, {{harvnb|Bose|2003|pp=44–45}}, {{harvnb|McCarty|2004|p=23}}</ref> ఫిలిప్ అంఫిస్సాపైకి దండెత్తి, డెమోస్తేనిస్ పంపిన కిరాయి సైనికులను బంధించి, నగరం లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఫిలిప్ ఎలేటియాకు తిరిగి వచ్చాడు. ఏథెన్స్, థెబెస్ లకు శాంతి కోసం తుది ప్రతిపాదనను పంపాడు. ఇద్దరూ దానిని తిరస్కరించారు. <ref>{{harvnb|Renault|2001|p=51}}, {{harvnb|Bose|2003|p=47}}, {{harvnb|McCarty|2004|p=24}}</ref>
[[దస్త్రం:Alexander1256.jpg|thumb|ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియంలో అలెగ్జాండర్ విగ్రహం]]
ఫిలిప్ దక్షిణ దిశగా వెళుతుండగా, అతని ప్రత్యర్థులు బోయోటియాలోని చైరోనియా సమీపంలో అతనిని అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన చైరోనియా యుద్ధంలో, ఫిలిప్ కుడి పార్శ్వంలో, అలెగ్జాండర్ ఫిలిప్ యొక్క విశ్వసనీయ సేనాధిపతుల బృందంతో కలిసి ఎడమ పార్శ్వంలో శత్రువుతో తలపడ్డారు. ప్రాచీన వర్గాల సమాచారం ప్రకారం, ఇరువర్గాలు కొంతకాలం ఘాటుగా పోరాడాయి. ఫిలిప్ ఉద్దేశపూర్వకంగా తన సైనికులను వెనక్కి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎథీనియన్ హాప్లైట్లు వెంబడిస్తారని ఆశించాడు. అలాగే జరిగింది. దాంతో అతడు వారి రేఖను విచ్ఛిన్నం చేశాడు. థెబాన్ పంక్తులను విచ్ఛిన్నం చేసిన మొదటి వ్యక్తి అలెగ్జాండర్, తరువాత ఫిలిప్ సేనాధిపతులు. శత్రువుల కలసికట్టును దెబ్బతీసిన ఫిలిప్ తన దళాలను ముందుకు దూకించి, శత్రు సైన్యాన్ని నాశనం చేసాడు. ఎథీనియన్లు ఓడిపోవడంతో, తీబన్లను చుట్టుముట్టారు. ఒంటరిగా పోరాడాల్సి వచ్చేసరికి, వారు ఓడిపోయారు.
చైరోనియాలో విజయం తరువాత, ఫిలిప్, అలెగ్జాండర్ లు ఏ ప్రతిఘటన లేకుండా పెలోపొన్నీస్ లోకి ప్రవేశించారు నగరాలన్నీ వారిని స్వాగతించాయి; అయితే, వారు స్పార్టాకు చేరుకున్నప్పుడు, వారిని వ్యతిరేకించారు, కాని వారితో యుద్ధం చెయ్యలేదు. <ref>{{వెబ్ మూలము|url=http://www.sikyon.com/sparta/history_eg.html|title=History of Ancient Sparta|work=Sikyon|accessdate=14 November 2009}}</ref> కొరింథ్‌లో, ఫిలిప్ "హెలెనిక్ అలయన్స్" ను స్థాపించాడు, ఇందులో స్పార్టా మినహా చాలా గ్రీకు నగర-దేశాలు ఉన్నాయి. ఫిలిప్ ఈ లీగ్ యొక్క ''హెజెమోన్'' ("సర్వ సైన్యాధ్యక్షుడు" అని అనువాదం) అయ్యాడు. (ఆధునిక పండితులు దీన్ని లీగ్ ఆఫ్ కోరింత్ అని పిలుస్తారు.) పెర్షియన్ సామ్రాజ్యంపై దాడి చేసే తన ప్రణాళికలను ప్రకటించాడు. {{Sfn|Renault|2001|p=54}} {{Sfn|McCarty|2004|p=26}}
=== ప్రవాసం, తిరిగి రాక ===
ఫిలిప్ పెల్లాకు తిరిగి వచ్చాక, అతను క్లియోపాత్రా యూరిడైస్‌ ప్రేమలో పడి క్రీస్తుపూర్వం 338 లో ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, <ref>{{Cite journal|last=Green|first=Peter|date=1991|title=Alexander to Actium: The Historical Evolution of the Hellenistic Age (Hellenistic Culture and Society)|journal=The American Historical Review|location=Berkeley & Los Angeles|publisher=University of California Press|volume=1|pages=|doi=10.1086/ahr/96.5.1515|issn=1937-5239}}</ref> ఆమె అతని సేనాధిపతి అటాలస్‌కు మేనకోడలు. {{Sfn|Roisman|Worthington|2010|p=179}} ఈ పెళ్ళితో వారసునిగా అలెగ్జాండర్‌కు తాను వారసుడౌతాననే విషయంలో కొంత అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే క్లియోపాత్రా యూరిడైస్‌కు కుమారుడుపుడితే, అతడు సంపూర్ణ మాసిడోనియన్ వారసుడౌతాడు, అలెగ్జాండర్ సగం మాసిడోనియన్ మాత్రమే. {{Sfn|McCarty|2004|p=27}} వివాహ విందులో, తాగిన మత్తులో అటాలస్, ఈ పెళ్ళితో చట్టబద్ధమైన వారసుడు పుట్టేలా చెయ్యమని బహిరంగంగానే దేవతలను ప్రార్థించాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=179}}
337 BC లో అలెగ్జాండర్, తన తల్లితో కలిసి మాసిడోన్‌ను వదలిపెట్టి పారిపోయాడు. ఆమెను డొడోనా లో ఆమె సోదరుడు ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I వద్ద వదలి, {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తాను ఇల్లీరియాకు వెళ్ళాడు {{Sfn|Roisman|Worthington|2010|p=180}} అక్కడ అతను బహుశా గ్లాకియాస్‌ వద్ద ఆశ్రయం పొందాడు. కొన్ని సంవత్సరాల ముందు యుద్ధంలో వారిని ఓడించినప్పటికీ, వారు అతన్ని అతిథిగా పరిగణించారు. <ref>A History of Macedonia: Volume III: 336–167 B.C. By N. G. L. Hammond, F. W. Walbank</ref> అయితే, ఫిలిప్ రాజకీయ, సైనిక శిక్షణ పొందిన తన కొడుకును నిరాకరించాలని ఎప్పుడూ అనుకోలేదు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} దాంతో, ఆ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించిన కుటుంబ స్నేహితుడు డెమారటస్ ప్రయత్నాల కారణంగా అలెగ్జాండర్ ఆరు నెలల తరువాత మాసిడోన్‌కు తిరిగి వచ్చాడు. <ref>{{harvnb|Bose|2003|p=75}}, {{harvnb|Renault|2001|p=56}}</ref>
తరువాతి సంవత్సరంలో, కారియా లోని పెర్షియన్ సామంతుడు, పిక్సోడారస్, తన పెద్ద కుమార్తెను అలెగ్జాండర్ యొక్క సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు ఇచ్చాడు . {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అర్హిడియస్‌ను తన వారసునిగా చేసుకోవటానికి ఉద్దేశించినట్లుగా ఉందని ఒలింపియాస్, అలెగ్జాండర్ స్నేహితులు చాలా మంది అన్నారు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తన కుమార్తెను చట్టవిరుద్ధమైన కొడుకుకు ఇవ్వకూడదనీ, అలెగ్జాండర్‌కు ఇవ్వమనీ పిక్సోడారస్‌కు చెప్పడానికి అలెగ్జాండర్, కొరింథ్‌కు చెందిన థెస్సాలస్ అనే నటుడిని పంపించాడు. ఈ విషయం విన్న ఫిలిప్, చర్చలను ఆపి, కారియన్ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నందుకు అలెగ్జాండర్‌ను తిట్టాడు. అతనికి మరింత మంచి వధువు తేవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అలెగ్జాండర్ స్నేహితులు, నలుగురిని - హర్పాలస్, నియార్కస్, టోలెమీ, ఎరిజీయస్ - లను దేశం నుండి బహిష్కరించాడు. కొరింథీయుల చేత థెస్సాలస్‌ను గొలుసులతో బంధించి తెప్పించాడు. <ref>{{harvnb|McCarty|2004|p=27}}, {{harvnb|Renault|2001|p=59}}, {{harvnb|Lane Fox|1980|p=71}}</ref>
== మాసిడోన్ రాజు ==
=== ప్రవేశం ===
[[దస్త్రం:Map_Macedonia_336_BC-en.svg|thumb|336 లో మాసిడోన్ రాజ్యం   BC.]]
[[దస్త్రం:Deer_hunt_mosaic_from_Pella.jpg|thumb|స్టాగ్ హంట్ మొజాయిక్ యొక్క చిహ్నం, {{circa|300 BC}} , పెల్లా నుండి; కుడి వైపున ఉన్న బొమ్మ బహుశా అలెగ్జాండర్ అయి ఉండవచ్చు. మొజాయిక్ తేదీని బట్టి, మధ్య పాపిడి తీసి పైకి దువ్విన జుట్టును బట్టీ చెప్పవచ్చు; చిత్రంలో రెండు అంచుల గొడ్డలి పట్టుకుని ఉన్న వ్యక్తి హెఫెస్టియోన్ అలెగ్జాండర్ యొక్క నమ్మకమైన సహచరుడు అయి ఉండవచ్చు ఒకటి. <ref name="bare_url_a">{{Cite book|url=https://books.google.com/books?id=S-cTfNjEhrcC&pg=PA78|title=Alexander's Lovers|last=Chugg|first=Andrew|year=2006|isbn=9781411699601|page=78–79}}</ref>]]
సా.పూ. 326 వేసవిలో, ఒలింపియాస్ సోదరుడు, ఎపిరస్కు చెందిన అలెగ్జాండర్ I తో తన కుమార్తె క్లియోపాత్రా వివాహానికి ఫిలిప్‌ హాజరైనప్పుడు, అతని అంగరక్షకుల నాయకుడు కెప్టెన్ పౌసానియాస్ అతణ్ణి హత్య చేశాడు. {{Cref2|e}} పౌసానియాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా అతనిని వెంబడించినవారు అతణ్ణి పట్తుకుని చంపారు. వీరిలో అలెగ్జాండర్ సహచరులు ఇద్దరు పెర్డిక్కాస్, లియోనాటస్ లు కూడా ఉన్నారు. అలెగ్జాండర్‌ను 20 సంవత్సరాల వయస్సులో ప్రభువులు, సైన్యమూ అక్కడికక్కడే రాజుగా ప్రకటించారు. {{Sfn|McCarty|2004|pp=30–31}} <ref>{{harvnb|Renault|2001|pp=61–62}}</ref> <ref name="Fox 1980 72">{{harvnb|Lane Fox|1980|p=72}}</ref>
== భారత దేశంపై దండయాత్ర ==
=== భారత ఉపఖండంలోకి ప్రవేశం ===
[[దస్త్రం:The_phalanx_attacking_the_centre_in_the_battle_of_the_Hydaspes_by_Andre_Castaigne_(1898-1899).jpg|thumb|ఆండ్రే కాస్టెయిన్ (1898-1899) రచించిన ''ది ఫలాంక్స్ అటాకింగ్ ది సెంటర్ ఇన్ ది బాటిల్ ఆఫ్ ది హైడాస్పెస్'' .]]
[[దస్త్రం:AlexanderConquestsInIndia.jpg|thumb|భారత ఉపఖండంలో అలెగ్జాండర్ దాడి.]]
కొత్త సామంత రాజులతో సత్సంబంధాల పెంపు కోసం అతడు రోక్సానాను పెళ్ళి చేసుకున్నాడు. స్పిటామెనెస్ మరణం, ఈ వివాహం తరువాత, అలెగ్జాండర్ చూపు [[భారత ఉపఖండము|భారత ఉపఖండం]] వైపు తిరిగింది. పూర్వపు సామంతుడు గాంధార రాజును (ప్రస్తుత పాకిస్తన్‌కు ఉత్తరాన, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద ఉన్న ప్రాంతం), తన అధికారానికి లొంగిపొమ్మని చెబుతూ తనవద్దకు పిలిచాడు. [[తక్షశిల]] పాలకుడైన ఓంఫిస్ (భారత పేరు అంభి ) (ఇతడి రాజ్యం [[సింధూ నది|ఇండస్]] వరకు [[ఝేలం నది|Hydaspes (జీలం)]] వరకు విస్తరించింది) అంగీకరించి, అలెగ్జాండరును దర్శించుకున్నాడు. కానీ కొన్ని కొండ జాతుల నాయకులు, ఆస్పసియోయి, అస్సకేనోయి, [[కాంభోజులు|కాంభోజుల]]<nowiki/>లోని కొందరు (భారతీయ గ్రంధాలలో అశ్వాయనులు అని అశ్వకాయనులు అనీ అంటారు), లొంగిపోడానికి నిరాకరించారు. {{Sfn|Tripathi|1999|pp=118–21}} అలెగ్జాండర్ ఆందోళనలను తొలగించేందుకు అంబి హడావుడిగా, విలువైన బహుమతులతో అతన్ని కలుసుకున్నాడు. తనను తన శక్తులన్నింటినీ అలెగ్జాండరు ముందు ఉంచాడు. అలెగ్జాండర్ అంబికి అతడి బిరుదును బహుమతులనూ తిరిగి ఇవ్వడమే కాకుండా, "పర్షియన్ వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, 30 గుర్రాలు 1,000 టాలెంట్ల బంగారమూ" ఉన్న వార్డ్రోబ్‌ను కూడా అతనికి బహుకరించాడు. అలెగ్జాండర్ ధైర్యం చేసి తన దళాలను విభజించాడు. హుండ్ వద్ద సింధు నది వంపు తిరిగే చోట వంతెన నిర్మించడానికి హెఓఫేస్టియోన్, పెర్డికాస్ లకు అంభి సాయం చేసాడు. <ref>Lane Fox 1973</ref> వారి దళాలకు ఆహార సరఫరాలు చేసాడు. తన రాజధాని తక్షశిలలోకి అలెగ్జాండరును అతడి సైన్యాన్నీ తానే స్వయంగా స్వాగతించాడు. తనమైత్రినీ, గొప్ప ఆత్మీయ ఆతిధ్యాన్నీ ప్రదర్శించాడు.
అక్కడి నుండి మాసిడోనియా రాజు దండయాత్రలో తక్షశిల 5000 సైన్యంతో అతడి వెంట నడిచింది. హైడాస్పెస్ నది వద్ద జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ విజయం తరువాత అలెగ్జాండర్, అంభిని [[పోరస్]] (పురుషోత్తముడు) ను వెంబడించేందుకు పంపించాడు. అయితే అంభి తన పాత శత్రువైన పురుషోత్తముడి చేతిలో చావును కొద్దిలో తప్పించుకున్నాడు. అయితే, ఆ తరువాత, అలెగ్జాండర్ వ్యక్తిగతంగా మధ్యవర్తిత్వం చేసి, ప్రత్యర్ధులిద్దరికీ రాజీ కుదిర్చాడు. టాక్సిల్స్, హైడాస్పెస్‌లోని నౌకాదళ పరికరాలకు ఉత్సాహంగా సహకరించిన తరువాత, ఆ నది మరియు సింధు మధ్య మొత్తం భూభాగం యొక్క ప్రభుత్వానికి రాజు అప్పగించారు. మచాటాస్ కుమారుడు [[ఫిలిప్ (మచాటాస్ కుమారుడు)|ఫిలిప్]] మరణం తరువాత అధికారాన్ని పొందడం అతనికి లభించింది; మరియు అలెగ్జాండర్ మరణించినప్పుడు (క్రీ.పూ. 323), అలాగే [[త్రిపారిడిసస్ ఒప్పందం|త్రిపారిడిసస్]], [[త్రిపారిడిసస్ ఒప్పందం|క్రీ.పూ]] 321 లో ప్రావిన్సుల విభజనలో తన అధికారాన్ని నిలుపుకోవటానికి అతనికి అనుమతి లభించింది.
సా.పూ. 327/326 శీతాకాలంలో, అలెగ్జాండర్ కూనార్ లోయ లోని అస్పాసియోయిలపైన, గూరియస్ లోయ లోని గూరియన్ల పైనా, స్వాత్, బూనర్ లోయల్లోని అస్సాకెనోయిల పైనా స్వయంగా దాడి చేసాడు. <ref>{{harvnb|Narain|1965|pp=155–65}}</ref> అస్పాసియోయితో తీవ్రమైన యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ భుజంలో బాణం గుచ్చుకుని గాయపడ్డాడు. కాని చివరికి అస్పాసియోయిలు ఓడిపోయారు. ఆ తరువాత అలెగ్జాండర్ అస్సాకెనోయిని ఎదుర్కొన్నాడు. బలమైన మసాగా, ఓరా, ఆర్నోస్ కోటల నుండి అస్సాకెనోయిలు అతనితో యుద్ధం చేసారు. {{Sfn|Tripathi|1999|pp=118–21}}
కొద్ది రోజుల నెత్తుటి పోరాటం తరువాత మసాగా కోటను స్వధీనపరచుకున్నాడు. దీనిలో అలెగ్జాండర్ చీలమండలో తీవ్రంగా గాయమైంది. కర్టియస్ ప్రకారం, "అలెగ్జాండర్ మసాగా మొత్తం జనాభాను వధించడమే కాక, దాని భవనాలను నేలమట్టం చేసాడు." <ref>{{Cite book|title=History of Punjab|last=McCrindle|first=J. W.|publisher=[[Punjabi University]]|year=1997|editor-last=Singh|editor-first=Fauja|volume=I|location=Patiala|page=229|chapter=Curtius|editor-last2=Joshi|editor-first2=L. M.}}</ref> ఓరాలోనూ ఇదే విధమైన వధ జరిగింది. మస్సాగా, ఓరా లను కోల్పోయిన తరువాత, అనేక అస్సకేనియన్లు అవోర్నోస్ కోటకు పారిపోయారు. అలెగ్జాండర్ వాళ్ళను వెంటాడి, నాలుగు రోజుల రక్తపాతం తరువాత వ్యూహాత్మక కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. {{Sfn|Tripathi|1999|pp=118–21}}
అవోర్నోస్ తరువాత, అలెగ్జాండర్ సింధు నదిని దాటి, పోరస్ తో చారిత్రాత్మక యుద్ధం చేసి, గెలిచాడు. పోరస్ హైడాస్పస్, అసేసైన్స్ నదుల (చీనాబ్) మధ్య ఉన్న ప్రాంతాన్ని పాలించేవాడు. ఈ ప్రాంతంప్రస్తుతం పంజాబులో ఉంది. హైడాస్ప్స్ యుద్ధం అని పిలిచే ఈ యుద్ధం సా.పూ. 326 లో జరిగింది. {{Sfn|Tripathi|1999|pp=124–25}} పోరస్ ధైర్యం అలెగ్జాండర్‌ను ఆకట్టుకుంది. అతన్ని మిత్రునిగా చేసుకున్నాడు. పోరస్‌ను తన సామంతుడిగా నియమించాడు గతంలో పోరస్ స్వంతం కాని, హైఫాసిస్ నది (బియాస్ నది) వరకు ఉన్న భూభాగాన్ని కూడా చేర్చి పోరస్ రాజ్యాన్ని అతడికి ఇచ్చేసాడు. <ref name="ReferenceA">p. xl, Historical Dictionary of Ancient Greek Warfare, J, Woronoff & I. Spence</ref> <ref name="ReferenceB">Arrian Anabasis of Alexander, V.29.2</ref> స్థానికంగా సామంతుడిని ఎన్నుకోవడం గ్రీస్ నుండి చాలా దూరంలో ఉన్న ఈ భూములను నియంత్రించడంలో అతనికి సహాయపడింది. {{Sfn|Tripathi|1999|pp=126–27}} అలెగ్జాండర్ [[ఝేలం నది|హైడాస్పెస్]] నదికి ఎదురుగా రెండు నగరాలను స్థాపించాడు. ఈ సమయంలో మరణించిన తన గుర్రానికి గౌరవసూచకంగా ఒక దానికి బుసెఫాలా అని పేరు పెట్టాడు. {{Sfn|Gergel|2004|p=120}} మరొకటి నైజీయా (విజయం). ఇది ఆధునిక పంజాబ్ లోని మోంగ్ వద్ద ఉన్నట్లు భావిస్తున్నారు . <ref>{{harvnb|Worthington|2003|p=175}}</ref> లైఫ్ ఆఫ్ అప్పోలోనియస్ లో ఎల్డర్ ఫిలోస్ట్టాటస్ పోరస్ సైన్యంలో ఒక ఏనుగు అలెగ్జాండర్ సైన్యంతో శౌర్యంతో పోరాడింది. అలెగ్జాండర్ దాన్ని [[హేలియోస్]] (సూర్యుడు) కి అంకితమిస్తూ దానికి అజాక్స్ అని పేరుపెట్టాడు. గొప్ప జంతువుకు గొప్ప పేరే ఉండాలనేది అతడి ఉద్దేశం. ఆ ఏనుగు దంతాలకు బంగారు ఉంగరాలుండేవి. వాటిపై గ్రీకు భాషలో వ్రాసిన ఒక శాసనం ఉంది: "జ్యూస్ కుమారుడు అలెగ్జాండర్ అజాక్స్‌ను హేలియోస్‌కు అంకితం చేసాడు" (ΑΛΕΞΑΝΔΡΟΣ Ο ΔΙΟΣ ΑΙΑΝΤΑ ΗΛΙΩΙ). <ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg0638.tlg001.perseus-grc1:2.12 Philostratus the Elder, Life of Apollonius of Tyana, § 2.12]</ref>
=== సైన్యం తిరుగుబాటు ===
[[దస్త్రం:Asia_323bc.jpg|thumb|323 లో ఆసియా అలెగ్జాండర్ సామ్రాజ్యం. పొరుగువారికి సంబంధించి [[నంద వంశం|నంద సామ్రాజ్యం]], [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] గంగారిడై .]]
పోరస్ రాజ్యానికి తూర్పున, [[గంగా నది|గంగా నదికి]] సమీపంలో, [[మగధ సామ్రాజ్యము|మగధ]] [[నంద వంశం|నందా సామ్రాజ్యం]], ఇంకా తూర్పున, [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] [[బెంగాల్]] ప్రాంతంలోని గంగారిడై సామ్రాజ్యం ఉండేవి. పెద్ద సైన్యాలను ఎదుర్కొనే అవకాశముందనే భయంతో, సంవత్సరాల తరబడి చేస్తున్న దండయాత్రలతో అలసిపోయిన అలెగ్జాండర్ సైన్యం [[బియాస్ నది|హైఫాసిస్ నది (బియాస్)]] వద్ద తిరుగుబాటు చేసి, తూర్పు వైపుకు నడవటానికి నిరాకరించింది. {{Sfn|Kosmin|2014|p=34}} ఈ నది అలెగ్జాండర్ యొక్క విజయాల తూర్పు హద్దును సూచిస్తుంది. {{Sfn|Tripathi|1999|pp=129–30}}
అలెగ్జాండర్ తన సైనికులను మరింత దూరం వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, [[సింధూ నది|సింధు]] వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం [[Malhi|మల్హిని]] (ఆధునిక [[ముల్తాన్|ముల్తాన్‌లో]] ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. {{Sfn|Tripathi|1999|pp=137–38}}
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి [[Craterus|క్రెటెరస్]] వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ [[ఇరాన్]] ) కు పంపాడు. పెర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. {{Sfn|Tripathi|1999|p=141}} అలెగ్జాండర్ సా.పూ. 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు. <ref>{{harvnb|Morkot|1996|p=9}}</ref>
== పర్షియాలో చివరి సంవత్సరాలు ==
[[దస్త్రం:Alexander_and_Hephaestion.jpg|thumb|అలెగ్జాండర్, ఎడమ, హెఫెస్టియోన్, కుడి]]
అతను లేనప్పుడు అనేక మంది సామంతులు, మిలిటరీ గవర్నర్లు తప్పుగా ప్రవర్తించారని తెలుసుకున్న అలెగ్జాండర్, సుసాకు వెళ్ళేటప్పుడు వారిలో చాలా మందిని చంపేసాడు కృతజ్ఞతలు తెలిపే విధంగా, అతను తన సైనికుల అప్పులను తీర్చాడు. వయసు మీరిన వారిని, వికలాంగ అనుభవజ్ఞులనూ క్రెటెరస్ నేతృత్వంలో మాసిడోన్‌కు తిరిగి పంపుతానని ప్రకటించాడు. అతని దళాలు అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఓపిస్ పట్టణంలో తిరుగుబాటు చేశాయి. వెనక్కి పోవడానికి వాళ్ళు నిరాకరించారు. అతను పెర్షియన్ ఆచారాలను, ఆహార్యాన్నీ స్వీకరించడాన్ని, పెర్షియన్ అధికారులను సైనికులను మాసిడోనియన్ యూనిట్లలోకి తీసుకోవడాన్నీ వాళ్ళు విమర్శించారు. <ref name="Worthington 2003 307">{{harvnb|Worthington|2003|pp=307–08}}</ref>
[[దస్త్రం:Valenciennes,_Pierre-Henri_de_-_Alexander_at_the_Tomb_of_Cyrus_the_Great_-_1796.jpg|thumb|''అలెగ్జాండర్ ఎట్ ది టోంబ్ ఆఫ్ [[సైరస్ ది గ్రేట్]]'', పియరీ-హెన్రీ డి వాలెన్సియెన్స్ (1796)]]
మూడు రోజుల పాటు ప్రయత్నించినా, వెనక్కి తగ్గమని తన సైనికులను ఒప్పించలేక పోయిన అలెగ్జాండర్, సైన్యంలోని పెర్షియన్లకు దళపతుల పోస్టులు ఇచ్చాడు. పెర్షియన్ యూనిట్లకు మాసిడోనియన్ సైనిక బిరుదులను ఇచ్చాడు. మాసిడోనియన్లు వెంటనే కాళ్ళబేరానికి వచ్చారు, క్షమించమని వేడుకున్నారు. దీనికి అలెగ్జాండర్ అంగీకరించాడు. కొన్నివేల మంది సైనికులకు విందు ఇచ్చాడు. వాఅరితో కలిసి తిన్నాడు. <ref name="Roisman 2010 194">{{harvnb|Roisman|Worthington|2010|p=194}}</ref> తన మాసిడోనియన్, పెర్షియన్ అనుచరుల మధ్య శాశ్వత సామరస్యాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో, అలెగ్జాండర్ తన సీనియర్ అధికారులకు పెర్షియన్, సుసా వద్ద ఉన్న ఇతర గొప్ప మహిళలతో సామూహిక వివాహాలు జరిపించాడు. కాని ఆ వివాహాలలో ఒక సంవత్సరానికి మించి కొనసాగినవి పెద్దగా ఉన్నట్లు కనిపించదు. ఇంతలో, పర్షియాకు తిరిగి వచ్చిన తరువాత, అలెగ్జాండర్ పసర్గడేలోని గ్రేట్ సైరస్ సమాధి కాపలాదారులు దానిని అపవిత్రం చేశారని తెలుసుకుని, వారిని వేగంగా వధించాడు. అలెగ్జాండర్ చిన్నతనం నుండి [[సైరస్ ది గ్రేట్|సైరస్ ది గ్రేట్ ను]] అభిమానించాడు. జెనోఫోన్ యొక్క ''[[Cyropaedia|సైరోపీడియా]]'' చదివాడు. యుద్ధంలో, పాలనలోనూ సైరస్ కనబరచిన వీరత్వాన్ని, పాలనా సమర్ధతనూ అందులో చదివాడు. <ref name="Ulrich">{{Cite book|url=https://books.google.com/?id=WiSZM-LYsk4C&pg=PA146|title=Alexander the Great|last=Ulrich Wilcken|publisher=W.W. Norton & Company|year=1967|isbn=978-0-393-00381-9|page=146}}</ref> పసర్గాడే సందర్శనలో అలెగ్జాండర్ తన వాస్తుశిల్పి అరిస్టోబ్యులస్‌ను సైరస్ సమాధి యొక్క సెపుల్క్రాల్ చాంబర్ లోపలి భాగాన్ని అలంకరించమని ఆదేశించాడు. <ref name="Ulrich" />
తరువాత, అలెగ్జాండర్ పెర్షియన్ నిధిలో సింహభాగాన్ని తిరిగి పొందడానికి ఎక్బాటానాకు వెళ్ళాడు. అక్కడ, అతని సన్నిహితుడు, బహుశా ప్రియుడు అయిన హెఫెస్టియోన్ అనారోగ్యం వలన గాని, విషప్రయోగం కారణంగా గానీ మరణించాడు. <ref>{{harvnb|Berkley|2006|p=101}}</ref> హెఫెస్టియోన్ మరణం అలెగ్జాండర్‌ను కుంగదీసింది. అతను బాబిలోన్‌లో ఖరీదైన అంత్యక్రియల పైర్‌ను తయారు చేయాలని, అలాగే బహిరంగ సంతాపానికీ ఆదేశించాడు. బాబిలోన్కు తిరిగి వచ్చి, అలెగ్జాండర్ అరేబియాపై దండయాత్రతో ప్రారంభించి, కొత్త దండయాత్రలకు ప్లాన్ చేశాడు. కాని అతను వాటిని అమల్లో పెట్టే అవకాశం రాకుండానే, హెఫెస్టియోన్ మరణించిన తరువాత కొద్దికాలానికే మరణించాడు.
== మరణం, వారసత్వం ==
[[దస్త్రం:Babylonian_astronomical_diary_recording_the_death_of_Alexander_the_Great_(British_Museum).jpg|thumb|బాబిలోనియన్ ఖగోళ డైరీ (సి. 323-322 సా.పూ.) అలెగ్జాండర్ మరణాన్ని నమోదు చేసింది (బ్రిటిష్ మ్యూజియం, లండన్)]]
సా.పూ. 323 జూన్ 10 లేదా 11 న అలెగ్జాండర్, 32 సంవత్సరాల వయసులో [[బాబిలోన్|బాబిలోన్లోని]] నెబుచాడ్నెజ్జార్ II యొక్క రాజభవనంలో మరణించాడు. అలెగ్జాండర్ మరణానికి సంబంధించి రెండు వేర్వేరు కథనాలున్నాయి. మరణ వివరాలు రెంతి లోనూ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ప్లూటార్క్ కథనం ప్రకారం, అతని మరణానికి సుమారు 14 రోజుల ముందు, అలెగ్జాండర్ అడ్మిరల్ నెర్చస్‌కు దర్శనమిచ్చాడు. ఆ రాత్రీ, మరుసటి రోజూ లారిస్సాకు చెందిన మీడియస్‌తో కలిసి మద్యపానం చేశాడు. అతను జ్వరం బారిన పడ్డాడు. మాట్లాడలేనంతగా ముదిరిపోయింది. అతని ఆరోగ్యం గురించి ఆత్రుతగా ఉన్న సాధారణ సైనికులు, అతడి ముందు నుండి కవాతు చేసుకుంటూ పోయేందుకు అనుమతి ఇచ్చారు. అతడు నిశ్శబ్దంగా వారికి చెయ్యి ఊపాడు. {{Sfn|Wood|2001|pp=2267–70}} డయోడోరస్ చెప్పిన రెండవ కథనం ఇలా ఉంది: [[హెరాకిల్స్]] గౌరవార్థం ఒక పెద్ద గిన్నెడు ద్రాక్ష సారాయిని ఏమీ కలపకుండా తాగాడు. ఆ తరువాత అలెగ్జాండర్ నొప్పితో బాధపడ్డాడని, తరువాత 11 రోజుల పాటు బలహీనంగా ఉన్నాడు. అతనికి జ్వరం రాలేదు గానీ, కొంత నొప్పితో మరణించాడు. అర్రియన్ కూడా దీనిని ప్రత్యామ్నాయ కథనంగా పేర్కొన్నాడు. కాని ప్లూటార్క్ ఈ వాదనను ప్రత్యేకంగా ఖండించాడు.
మాసిడోనియన్ కులీనుల హత్య చేసే దుష్ప్రవృత్తి కారణంగా, {{Sfn|Green|2007|pp=1–2}} అతని మరణానికి సంబంధించిన కథనాల్లో కుట్ర కోణం ఉంటుంది. డయోడోరస్, ప్లూటార్క్, అరియన్, జస్టిన్ అందరూ అలెగ్జాండర్‌కు విషమిచ్చిన సిద్ధాంతాన్ని పేర్కొన్నారు. ఒక విషపూరిత కుట్రకు అలెగ్జాండర్ బాధితుడని జస్టిన్ పేర్కొన్నాడు. ప్లూటార్క్ దీనిని కల్పితమని కొట్టిపారేశాడు. అయితే డయోడోరస్, అరియన్ లిద్దరూ - దీనిని సంపూర్ణత కోసమే ప్రస్తావించాడని అన్నారు. ఏదేమైనా, కొద్ది కాలం ముందు మాసిడోనియన్ వైస్రాయ్‌గా తొలగించిన, అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్‌తో విభేదించిన యాంటిపేటర్‌ ఈ కుట్రకు నాయకత్వం వహించినట్లు చాలా కథనాలు చెబుతాయి. బాబిలోన్‌కు తనను పిలిపించడమంటే తనకు మరణశిక్ష విధించడమేనని భావించిన యాంటిపేటర్‌, {{Sfn|Green|2007|pp=23–24}} పైగా పర్మేనియన్, ఫిలోటాస్ ల గతి ఏమయిందో కూడా చూసి ఉన్నాడు కాబట్టి, తన కుమారుడు ఐయోల్లాస్ చేత అలెగ్జాండరుకు విషం పెట్టించాడు. ఈ కుమారుడు అలెగ్జాండరు దగ్గర సారాయి పోసేవాడిగా పనిచేసేవాడు. అరిస్టాటిల్ కూడా ఈ పనిలో పాల్గొని ఉండవచ్చని ఒక సూచన కూడా ఉంది.
విష ప్రయోగ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బలమైన వాదన ఏమిటంటే, అతని అనారోగ్యం మొదలవడానికి మరణానికీ మధ్య పన్నెండు రోజులు గడిచాయి; అంత దీర్ఘకాలం పాటు పనిచేసే విషాలు బహుశా అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. {{Sfn|Lane Fox|2006|loc=chapter 32}} అయితే, అలెగ్జాండర్ మరణంపై దర్యాప్తు చేస్తున్న 2003 బిబిసి డాక్యుమెంటరీలో, న్యూజిలాండ్ నేషనల్ పాయిజన్స్ సెంటర్‌కు చెందిన లియో షెప్, ఆ కాలం నాటికే తెలిసిన వైట్ హెలెబోర్ (''వెరాట్రమ్ ఆల్బమ్'') మొక్కను అలెగ్జాండర్‌పై విషప్రయోగానికి ఉపయోగించి ఉండవచ్చని ప్రతిపాదించారు. <ref>{{Cite news|url=http://www.royalsociety.org.nz/2003/10/16/alexander/|title=NZ scientist's detective work may reveal how Alexander died|date=16 October 2003|work=The Royal Society of New Zealand|access-date=15 January 2014|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140116141707/http://www.royalsociety.org.nz/2003/10/16/alexander/|archive-date=16 January 2014|location=Dunedin}}</ref> {{Sfn|Cawthorne|2004|p=138}} <ref>{{Cite journal|last=Bursztajn|first=Harold J|year=2005|title=Dead Men Talking|url=http://www.forensic-psych.com/articles/artDeadMenTalking.php|journal=Harvard Medical Alumni Bulletin|issue=Spring|access-date=16 December 2011}}</ref> ''క్లినికల్ టాక్సికాలజీ'' జర్నల్‌లో 2014 మాన్యుస్క్రిప్ట్‌లో, అలెగ్జాండర్ తాగిన ద్రాక్ష సారాయిలో ''వెరాట్రమ్ ఆల్బమ్‌''ను కలిపారనీ, ''అలెగ్జాండర్ రొమాన్స్‌లో'' వివరించిన సంఘటనల క్రమానికి సరిపోయే విష లక్షణాలను ఇది కలిగిస్తుందనీ షెప్ సూచించాడు. <ref name="schep">{{Cite journal|vauthors=Schep LJ, Slaughter RJ, Vale JA, Wheatley P|date=January 2014|title=Was the death of Alexander the Great due to poisoning? Was it Veratrum album?|journal=[[Clinical Toxicology]]|volume=52|issue=1|pages=72–77|doi=10.3109/15563650.2013.870341|pmid=24369045|doi-access=free}}</ref> ''వెరాట్రమ్ ఆల్బమ్'' విషప్రయోగం సుదీర్ఘంగా సాగుతుంది. అలెగ్జాండర్‌పై విషప్రయోగమే గనక జరిగి ఉంటే, ఆ విషం ''వెరాట్రమ్ ఆల్బమ్'' అయి ఉండటానికి చాలా ఆమోదయోగ్యమైన హేతువు ఉంది. <ref name="schep" /> <ref>{{Cite news|url=http://www.huffingtonpost.com/2014/01/13/alexander-the-great-poisoned-toxic-wine_n_4591553.html|title=Was Alexander The Great Poisoned By Toxic Wine?|last=Bennett-Smith|first=Meredith|date=14 January 2014|work=The Huffington Post|access-date=15 January 2014|location=}}</ref> 2010 లో ముందుకు వచ్చిన మరో విష వివరణ, ప్రమాదకరమైన సమ్మేళనం కాలిచెమిసిన్ కలిగి ఉన్న స్టైక్స్ నది (గ్రీస్‌లోని ఆర్కాడియాలోని ఉన్న మావ్రోనేరి నది) నీటితో విషప్రయోగం జైరిగి అతడు మరణించి ఉండవచ్చు. ఈ కాలిచెమిసిన్‌ను బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. <ref>{{Cite news|url=https://www.telegraph.co.uk/news/worldnews/europe/greece/7924855/Alexander-the-Great-poisoned-by-the-River-Styx.html|title=Alexander the Great poisoned by the River Styx|last=Squires|first=Nick|date=4 August 2010|work=The Daily Telegraph|access-date=12 December 2011|location=London}}</ref>
[[మలేరియా]], [[టైఫాయిడ్|టైఫాయిడ్ జ్వరాలతో]] సహా అనేక సహజ కారణాలను (వ్యాధులు) కూడా సూచించారు. ''న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'' లో 1998 లో వచ్చిన ఒక వ్యాసంలో, టైఫాయిడ్ జ్వరం ఉండి, పైగా ప్రేగు చిల్లులు పడడం, [[పక్షవాతం]] వలన అది మరింత సంక్లిష్టంగా మారడం వలన అలెగ్జాండర్‌ మరణించాడని పేర్కొంది. మరో విశ్లేషణలో పయోజెనిక్ (ఇన్ఫెక్షియస్) [[స్పాండిలైటిస్]] లేదా [[మెదడు వాపు|మెనింజైటిస్]] లు కారణాలుగా సూచించారు. లక్షణాలకు సరిపోయే ఇతర జబ్బులు తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్, వెస్ట్ నైల్ వైరస్. <ref>{{Cite journal|last=Sbarounis|first=CN|year=2007|title=Did Alexander the Great die of acute pancreatitis?|journal=J Clin Gastroenterol|volume=24|issue=4|pages=294–96|doi=10.1097/00004836-199706000-00031|pmid=9252868}}</ref> అలెగ్జాండర్ ఆరోగ్యం చాలా సంవత్సరాల పాటు అధికంగా మద్యపానం చెయ్యడంతో క్షీణించిన ఆరోగ్యం, తీవ్రమైన గాయాల వలన సహజ మరణం ప్రాప్తించి ఉండవచ్చు.హెఫెస్టియన్ మరణం తరువాత అలెగ్జాండర్ అనుభవించిన వేదన కూడా అతని ఆరోగ్య క్షీణతకు కారణమై ఉండవచ్చు.
=== మరణం తరువాత ===
అలెగ్జాండర్ మృతదేహాన్ని తేనెతో నింపిన బంగారు సార్కోఫాగస్‌ (రాతితో చేసిన శవ పేటిక) లో ఉంచారు. దీన్ని మరొక బంగారు పేటికలో ఉంచారు. <ref>{{వెబ్ మూలము}}</ref> ఏలియన్ ప్రకారం, అరిస్టాండర్ అనే ఒక దార్శనికుడు అలెగ్జాండర్‌ను ఖననం చేసే భూమి "ఎప్పటికీ సంతోషంగా, అజేయంగా ఉంటుంది" అని ముందే చెప్పాడు. గతించిన రాజును సమాధి చేయడం రాజ హక్కు కావడాన, పార్థువ దేహాం తమ వద్ద ఉండడం తమ వారసత్వపు చట్టబద్ధతకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. {{Sfn|Green|2007|p=32}}
[[దస్త్రం:Mid-nineteenth_century_reconstruction_of_Alexander's_catafalque_based_on_the_description_by_Diodorus.jpg|ఎడమ|thumb|డయోడోరస్ వర్ణన ఆధారంగా అలెగ్జాండర్ అంత్యక్రియల ఊరేగింపు. 19 వ శతాబ్దపు చిత్రం]]
అలెగ్జాండర్ అంత్యక్రియల ఊరేగింపు మాసిడోన్‌కు వెళుతుండగా, టోలెమి దానిని స్వాధీనం చేసుకుని తాత్కాలికంగా మెంఫిస్‌కు తీసుకువెళ్ళాడు. అతని వారసుడు, టోలెమి II ఫిలడెల్ఫస్, సార్కోఫాగస్‌ను అలెగ్జాండ్రియాకు పంపించడు. అక్కడ ఇది [[పురాతన కాలం|పురాతన]] కాలం వరకు ఉంది. టోలెమి చివరి వారసులలో ఒకరైన టోలెమి IX లాథిరోస్, అలెగ్జాండర్ సార్కోఫాగస్‌ స్థానంలో ఒక గ్లాసు పేటిక పెట్టాడు. అసలు సార్కోఫాగస్‌ను నాణేలుగా మార్చుకున్నాడు. ఉత్తర గ్రీస్‌లో, ఆంఫిపోలిస్ వద్ద ఇటీవల చాలా పెద్ద సమాధిని ఇటీవల కనుగొన్నారు. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ <ref>{{Cite news|url=https://www.bbc.co.uk/news/world-europe-29239529|title=Greeks captivated by Alexander-era tomb at Amphipolis|last=Christides|first=Giorgos|date=22 September 2014|work=BBC News}}</ref> కాలం నాటిది. ఈ సమాధి అసలు ఉద్దేశ్యం అలెగ్జాండర్ శ్మశానవాటిక అనే ఊహాగానాలకు తెరలేచింది. ఇది అలెగ్జాండర్ అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళదలచిన గమ్యానికి సరిపోతోంది. అయితే, స్మారక అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క అత్యంత ప్రియమైన స్నేహితుడు హెఫేస్టియోన్ దని తేలింది అంకితం ఉన్నదని కనుగొన్న [[Hephaestion]] . <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref>
[[దస్త్రం:Alexander_Sarcophagus_Battle_of_Issus.jpg|thumb|అలెగ్జాండర్ సర్కోఫాగస్‌పై అలెగ్జాండర్ వివరాలు]]
పాంపే, [[జూలియస్ సీజర్]], [[ఆగస్టస్|అగస్టస్]] అందరూ అలెగ్జాండ్రియాలోని సమాధిని సందర్శించారు, అక్కడ అగస్టస్ అనుకోకుండా ముక్కును తన్నాడు. కాలిగులా తన సొంత ఉపయోగం కోసం సమాధి నుండి అలెగ్జాండర్ రొమ్ము పలకను తీసుకెళ్ళినట్లు చెబుతారు. క్రీ.శ. 200 ప్రాంతంలో, చక్రవర్తి సెప్టిమియస్ సెవెరస్ అలెగ్జాండర్ సమాధిని ప్రజలు దర్శించకుండా మూసివేసాడు. అతని కుమారుడు, వారసుడు, కారకాల్లా, అలెగ్జాండరంటే ఆరాధన కలిగినవాడు, తన పాలనలో సమాధిని సందర్శించారు. దీని తరువాత, సమాధి గతి ఏమైందనే దాని గురించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయి.
సిడాన్ సమీపంలో కనుగొన్న " అలెగ్జాండర్ సర్కోఫాగస్ " ను అలా పిలవడానికి కారణం అందులో అలెగ్జాండర్ అవశేషాలను ఉండేవని భావించినందువల్ల కాదు, కానీ దానిపై అలెగ్జాండర్, అతని సహచరులు పర్షియన్లతో పోరాడటం, వేటాడటం చిత్రించి ఉండడం వలన. ప్రస్తుతం ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. దీన్ని మొదట అబ్దలోనిమస్ యొక్క సార్కోఫాగస్ అని భావించారు (మరణం: 311   BC), 331 లో ఇస్సస్ యుద్ధం ముగిసిన వెంటనే అలెగ్జాండర్ నియమించిన సిడాన్ రాజు ఇతడు. <ref>{{harvnb|Studniczka|1894|pp=226ff}}</ref> <ref>{{Cite journal|last=Bieber|first=M|year=1965|title=The Portraits of Alexander|journal=Greece & Rome|series=Second Series|volume=12|issue=2|pages=183–88|doi=10.1017/s0017383500015345}}</ref> అయితే, ఇటీవల, ఇది అబ్దలోనిమస్ మరణం కంటే పూర్వపుదని సూచించబడింది.
=== సామ్రాజ్యం యొక్క విభజన ===
[[దస్త్రం:Diadochi_EN.png|thumb|301 లో డియాడోచి రాజ్యాలు   BC: టోలెమిక్ కింగ్డమ్ (ముదురు నీలం), సెలూసిడ్ సామ్రాజ్యం (పసుపు), పెర్గామోన్ రాజ్యం (నారింజ), మాసిడోన్ రాజ్యం (ఆకుపచ్చ). రోమన్ రిపబ్లిక్ (లేత నీలం), కార్తాజినియన్ రిపబ్లిక్ ( ple దా) ఎపిరస్ రాజ్యం (ఎరుపు) కూడా చూపబడ్డాయి.]]
అలెగ్జాండర్ మరణం చాలా ఆకస్మికంగా జరిగిందంటే, అతని మరణవార్త గ్రీస్‌ చేరినపుడు, దాన్ని ప్రజలు వెంటనే నమ్మలేదు. <ref name="Roisman 2010 199">{{harvnb|Roisman|Worthington|2010|p=199}}</ref> అలెగ్జాండర్‌కు స్పష్టమైన లేదా చట్టబద్ధమైన వారసుడు లేడు. రోక్సేన్ ద్వారా అతనికు కలిగిన కుమారుడు అలెగ్జాండర్ IV, అలెగ్జాండర్ మరణం తరువాతనే జన్మించాడు. {{Sfn|Green|2007|pp=24–26}} డయోడోరస్ ప్రకారం, మరణ శయ్యపై ఉండగా రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడని అతన్ని సహచరులు అడిగారు; అతని క్లుప్తమైన సమాధానం "tôi kratistôi" - "అత్యంత బలవంతుడికి". మరొక సిద్ధాంతం ఏమిటంటే, అతని వారసులు కావాలనో లేదా తప్పుగానో "tôi Kraterôi"- "క్రెటెరస్‌కు" అని విన్నారు. ఈ క్రెటెరస్ యే, అలెగ్జాండర్, మాసిడోనియాకు కొత్తగా పట్టం గట్టినవాడు, అతడి మాసిడోనియాన్ దళాలను వెనక్కి, ఇంటికి నడిపిస్తున్నవాడు. <ref name="Shipley">{{Cite book|url=https://books.google.com/books?id=sAoiAwAAQBAJ&pg=PA40|title=The Greek World After Alexander 323–30 BC|last=Graham Shipley|date=2014|isbn=978-1-134-06531-8|page=40}}</ref>
అర్రియన్, ప్లూటార్క్ లు, అప్పటికే అలెగ్జాండర్‌కు మాట పడిపోయిందని చెబుతూ, పై కథ ప్రక్షిప్తమై ఉండవచ్చని వారు సూచనగా చెప్పారు. <ref>{{harvnb|Green|2007|p=20}}</ref> డియోడోరస్, కర్టియస్, జస్టిన్ మరింత ఆమోదయోగ్యమైన కథ చెప్పారు. దాని ప్రకరం, అలెగ్జాండర్, తన రాజముద్రికను తన అంగరక్షకుడు అశ్వికదళ నాయకుడు అయిన పెర్డిక్కాస్‌కు సాక్షులు చూస్తూండగా ఇచ్చాడు. ఆ విధంగా అతణ్ణి తన వారసుడిగా నియమించాడు {{Sfn|Green|2007|pp=24–26}}
పెర్డికాస్ మొదట్లో అధికారం కోసం దావా చెయ్యలేదు. బదులుగా రోక్సేన్ కు మగబిడ్డ పుడితే అతడే రాజు అవుతాడనీ తాను, క్రెటెరస్, లియోనాటస్, యాంటిపేటర్ లు ఆ బిడ్డకు సంరక్షకులుగా ఉంటామనీ అన్నాడు. అయితే, మెలేజర్ ఆధ్వర్యంలోని పదాతిదళం, ఈ చర్చలో తమను కలుపుకోనందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. బదులుగా, వారు అలెగ్జాండర్ సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు మద్దతు నిచ్చారు. చివరికి, ఇరువర్గాలు రాజీ పడి, అలెగ్జాండర్ IV జన్మించిన తరువాత, అతన్ని, ఫిలిప్ III నూ కలిపి ఉమ్మడి రాజులుగా నియమించారు, పేరుకు మాత్రమే. {{Sfn|Green|2007|pp=26–29}}
అయితే, త్వరలోనే విభేదాలు, శత్రుత్వాలూ మాసిడోనియన్లను చుట్టుముట్టాయి. బాబిలోన్‌ను విభజించి పెర్డికాస్ ఏర్పరచిన సామంతరాజ్యాలు అధికారం కోసం పోరాట స్థావరాలుగా మారాయి. సా.పూ. 321 లో పెర్డికాస్ హత్య తరువాత, మాసిడోనియన్ ఐక్యత కూలిపోయింది. వారసుల మధ్య 40 యేళ్ళ యుద్ధం మొదలైంది. హెల్లెనిస్టిక్ ప్రపంచం నాలు రాజ్యాలుగా - టోలెమిక్ ఈజిప్ట్, సెలూసిడ్ మెసొపొటేమియా మధ్య ఆసియా, అటాలిడ్ అనటోలియా, యాంటిగోనిడ్ మాసిడోన్ గా - విడిపోయింది. ఈ ప్రక్రియలో, అలెగ్జాండర్ IV, ఫిలిప్ III లు ఇద్దరూ హత్యకు గురయ్యారు. {{Sfn|Green|2007|pp=29–34}}
=== వీలునామా ===
[[దస్త్రం:Agathokles_commemorative_coin_for_Alexander_the_Great.jpg|thumb|అలెగ్జాండర్ ది గ్రేట్ కోసం అగాథోక్లెస్ ఆఫ్ బాక్టీరియా (క్రీ.పూ. 190-180) స్మారక నాణెం]]
అలెగ్జాండర్ తన మరణానికి కొంత సమయం ముందు క్రేటెరస్‌కు వివరంగా రాతపూర్వకంగా సూచనలు ఇచ్చాడని డయోడోరస్ పేర్కొన్నాడు. క్రేటెరస్ అలెగ్జాండర్ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించాడు, కాని వారసులు వాటిని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. అవి అసాధ్యమైనవి విపరీతమైనవీ అని వారి ఉద్దేశం. ఏదేమైనా, పెర్డికాస్ తన దళాలకు అలెగ్జాండర్ [[వీలునామా|సంకల్పం]] చదివి వినిపించాడు. <ref name="Roisman 2010 199" />
అలెగ్జాండర్ సంకల్పం దక్షిణ, పశ్చిమ మధ్యధరా ప్రాంతాలలో సైనిక విస్తరణ, స్మారక నిర్మాణాలు, తూర్పు, పాశ్చాత్య జనాభా మధ్య కలయిక కోసం పిలుపు నిచ్చింది. ఇందులో ఇవి ఉన్నాయి:
* " [[ఈజిప్టు పిరమిడ్లు|ఈజిప్ట్ పిరమిడ్లలో]] గొప్పదానికి దీటుగా ఉండేలా" తన తండ్రి ఫిలిప్ కోసం ఒక స్మారక సమాధి నిర్మాణం <ref name="Roisman 2010 199" />
* డెలోస్, [[డెల్ఫీ]], డోడోనా, డయుమ్, యాంఫిపోలిస్ ల వద్ద గొప్ప దేవాలయాల నిర్మాణం, ట్రాయ్ వద్ద [[ఎథీనా|ఎథీనాకు]] ఒక స్మారక ఆలయం <ref name="Roisman 2010 199" />
* అరేబియాను, మధ్యధరా బేసిన్ మొత్తాన్నీ జయించాలి <ref name="Roisman 2010 199" />
* ఆఫ్రికా చుట్టూ నౌకాయానం <ref name="Roisman 2010 199" />
* నగరాల అభివృద్ధి. "ఆసియా నుండి ఐరోపాకూ, ఐరోపా నుండి ఆసియాకూ జనాభాల మార్పిడి. వివాహాలు, కుటుంబ సంబంధాల ద్వారా అతిపెద్ద ఖండంతో సమైక్యత, మైత్రి నెలకొల్పడం" <ref>{{harvnb|McKechnie|1989|p=54}}</ref>
== యుద్ధ రికార్డు ==
'''అలెగ్జాండర్''' (గ్రీకు Αλέξανδρος ο Μέγας, ''మెగాస్ అలెగ్జాండ్రోస్'', [[జులై 20]], క్రీ.పూ. 356 - [[జూన్ 11]], క్రీ.పూ. 323) [[గ్రీకు]] దేశములోని [[:en:Macedonia|మాసిడోనియా]] రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు [[భూమి]]<nowiki/>ని ఆక్రమించుకున్నాడు.
Line 25 ⟶ 172:
[[ఫిరదౌసి]] రచించిన ప్రబంధకావ్యం, [[షాహ్‌నామా]] [[పర్షియన్|పర్షియన్ భాషా సాహిత్యం]] లోని ప్రాచీన గ్రంథాలలో ఒకటి.
== ఇవీ చూడండి ==
Alexander died in babilonia in 323 B.C. alexander was the great emperer
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు