1972: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
== మరణాలు ==
[[File:C Rajagopalachari 1944.jpg|thumb|150px|చక్రవర్తి రాజగోపాలాచారి]]
* [[జనవరి 10]]: [[పింగళి లక్ష్మీకాంతం]], ప్రసిద్ధ తెలుగు కవి పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. (జ. 1894)
* [[జనవరి 22]]: [[స్వామి రామానంద తీర్థ]], స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
* [[జనవరి 23]]: [[కె. అచ్యుతరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914)
* [[జనవరి 31]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన మహేంద్ర.
* [[మే 7]]: [[దామోదరం సంజీవయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రెండవ [[ముఖ్యమంత్రి]]. (జ.1921)
* [[మే 29]]: [[పృథ్వీరాజ్ కపూర్]], ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
* [[జూన్ 20]]: [[కె. రంగదామ రావు|కొచ్చెర్లకోట రంగధామరావు]], స్పెక్ట్రోస్కోపీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినపేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1898)
* [[జూలై 19]]: [[కలుగోడు అశ్వత్థరావు]], స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)
* [[జూలై 19]]: [[గీతా దత్]], భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
పంక్తి 48:
* [[సెప్టెంబరు 27]]: [[గోగినేని భారతీదేవి]], స్వతంత్ర సమర యోధురాలు, సంఘ సేవిక. (జ. 1908)
* [[నవంబరు 5]]: [[సుభద్రా శ్రీనివాసన్]], ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)
* [[నవంబరు 18]]: [[జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]], ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
* [[డిసెంబర్ 21]]: [[దాసరి కోటిరత్నం]], తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)
* [[డిసెంబర్ 25]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు