ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు, వనరులు: AWB తో వర్గం మార్పు |
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్లాం → వర్గం:ఆంధ్రప్రదేశ్లో ఇస్లాం, typos fixed: కు → కు , పని చేసి → |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సూఫీ తత్వము}}
'''ఆస్తానయె షామీరియా''' [[కడప]] పట్టణంలో ఉంది. దీనినే '''షామీరియా దర్గా''' అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా బుగ్గవంక ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది. షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్. ఇతని పూర్వీకులు పూర్వపు [[రష్యా]] (USSR) కు చెందిన బుఖారా (ప్రస్తుతము [[ఉజ్బెకిస్తాన్]]లో ఉంది) ప్రాంతానికి చెందినవారు. వీరు [[ఆఫ్ఘానిస్తాన్]] మీదుగా [[భారతదేశం]]లోనికి ప్రవేశించారు. ఇప్పటి [[పాకిస్తాన్]]
దర్గా పక్కనే మసీదు ఉండేది. ఆ స్థానంలోనే ఇప్పటి కొత్త [[మసీదు]] నిర్మించారు. పాత మసీదు కట్టించింది పూర్వ పీఠాధిపతి బేరంగ్ సయ్యద్ మహమ్మద్ హుసేనీ. ఈ మసీదు నిర్మాణం హిజరీ 1230 (క్రీ.శ.1810) లో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరుగాను, [[మద్రాసు]] గవర్నరుగాను
ప్రతి సంవత్సరం [[రంజాన్]] ముందటి [[షాబాన్]] మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు [[ఉరుసు]] జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. [[కవిత్వం]] చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, [[వైద్యశాల]]<nowiki/>ను, ఉచిత [[ప్రసూతిశాస్త్రం|ప్రసూతి]] చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత సౌభ్రాతృత్వామే ఇతని ఆశయం.
పంక్తి 12:
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్గాలు]]
[[వర్గం:
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
|