పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
ఆ). పురుష పుష్పం: అండకోశం లోపించి, కేసరావళిని మాత్రమే కలిగిన పుష్పాన్ని పురుష పుష్పం అంటారు.
 
పుష్పాలు ఏక లింగాలైనా కొన్ని మొక్కలలో రెండు పుష్పాలు ఒకే మొక్కలో ఉంటాయి. రెండు పుష్పాలకు ఆశ్రయం ఇచ్చిన ఈ మొక్కను ద్విలింగాశ్రయ మొక్క అని పిలుస్తారు. ఉదా: [[కొబ్బరి]](కోకస్). ఏక లింగ పుష్పాలు వేరు వేరు మొక్కలు కలిగి ఉంటే అలాంటి మొక్కలను ఏకలింగాశ్రయ మొక్క;ఉ అంటారు. ఉదా: [[తాటి]]
 
 
 
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు