నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
*[[సెప్టెంబర్ 2]], [[2009]]న ఉదయం గం.9.35 ని.లకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] ప్రయాణిస్తున్న [[హెలికాప్టర్]] నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 04-09-2009</ref> హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన [[పావురాలగుట్ట]] [[(చింతగుండం)]] ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.ఇక్కడ ఒక భారీ స్మారక స్తూపాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీర్మానించింది.
 
* '''నల్లమల అభయారణ్యం''' లో '''[[యురేనియం]]''' [[అన్వేషణ]]కుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B1%81%E0%B0%B0%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82_%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81| అన్వేషణకు, వెలికితీతకు ప్రయత్నాలు] జరగడంతో తెలుగువారందరూ ముక్తకంఠంతో ఈ దుశ్చర్య ను ఖండించారు. [[యురేనియం]] వెలికితీత ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి, [[తెలుగు]] జాతికి ఎప్పటికీ తీరని చేటు చేస్తుంది. పత్రికలలోనూ, టివిలలోనూ ఈ అన్వేషణ గురించి వార్తలు వచ్చాయి. ఇది తెలుగు వారిలో ఎంతో ఆందోళనను కలిగించింది. సామాజిక మధ్యమలలోనూ ప్రజలు దీని గురించి #SaveNallamla హష్ టాగ్ తో నిరసన తెలిపారు.
==చూడదగ్గ ప్రదేశాలు==
 
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు