యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి ఎర్ర లింకుల తొలగింపు
పంక్తి 44:
 
==పరిశోధనలు==
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన [[హెట్రజాన్]] అను మందు [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]]చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో [[బెంజమిన్ డుగ్గర్]] [[1945]]లో ప్రపంచములోనే మొట్టమొదటి [[టెట్రాసైక్లిన్]] యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్‌ను కనుగొనెను.
 
సుబ్బారావు సహచరుడు, [[1988]]లో గెట్రూడ్ ఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర [[నోబెల్ బహుమతి]] పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".