"జూస్" కూర్పుల మధ్య తేడాలు

 
 
జూస్ కి ఏడుగురు భార్యలు. ఏడుగురు భార్యలూ అమరులే. వారి పేర్లు: మెటీస్మేటిస్ (Metis), థెమీస్ (Themis), యురినోమి (Eurynome), డిమిటర్ (Demeter), నెమోసిన్ (Mnemosyne), లేతో (Leto), హేరా (Hera). అయినా జూస్ కి స్త్రీ లోలత్వం పోలేదు. జూస్ అనేక స్త్రీలతో మొత్తం 92 మంది పిల్లలకి తండ్రి అవుతాడు!
 
"తన కంటే గొప్పవాడు" అయిన కుమారునికి జన్మనిస్తుంది అని తెలిసి, జూస్ తన మొదటి భార్య అయిన మెటీస్ ని మాయ చేసి, ఈగగా మార్చి, మింగేసాడు. ఆమె అప్పటికే ఎథీనాని గర్భాన్న కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, ఎథీనా పూర్తిగా పెరిగి, యుద్ధం కొరకు దుస్తులు, ఆయుధాలు ధరించి, జూస్ తల నుండి బయటికి వస్తుంది.
 
జూస్ కి నెమోసిన్ తో పుట్టిన తొమ్మిది మంది అడ పిల్లల్ని “మూజ్” (Muse) లు అంటారు. తల్లి నెమోసిన్ జ్ఞాపక శక్తికి అధిపత్ని అయితే తొమ్మిది మంది “మూజ్” (Muse) లు సాహిత్యాలకి , కళలకి, శాస్త్రాలకి అధిపత్నులు. ఒక గ్రంథ రచన వంటి భృహత్కార్యం తలపెట్టినప్పుడు సాహిత్యాలకి అధిపత్ని అయిన మూజ్ ని ఆహ్వానించి పని ఉపక్రమించడం ఆనవాయితీగా జరుగుతుంది.
 
 
 
===గ్రీసు దేశపు పురాణాలలో పేర్లు===
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2923880" నుండి వెలికితీశారు