సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 791:
[[నక్షత్రం|నక్షత్రాలు]] -
నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/
 
== 36 ==
షట్త్రింశత్‌ కావ్యలక్షణములు:
 
1. భూషణము, 2. అక్షరసంహతి, 3. [[శోభ]], 4. ఉదాహరణము, 5. హేతువు, 6. సంశయము, 7. దృష్టాంతము, 8. ప్రాప్తి, 9. అభిప్రాయము, 10. నిదర్శనము, 11. నిరుక్తము, 12. సిద్ధి, 13. విశేషణము, 14. గుణాతిపాతము, 15. అతిశయము, 16. తుల్యతర్కము, 17. పదోచ్చయము, 18. ది(దృ)ష్టము, 19. ఉపదిష్టము, 20. విచారము, 21. విపర్యయము, 22. భ్రంశము, 23. అనునయము, 24. మాల, 25. దాక్షిణ్యము, 26. గర్హణము, 27. అర్థాపత్తి, 28. ప్రసిద్ధి, 29. పృచ్ఛ, 30. సారూప్యము, 31. మనోరథము, 32. లేశము, 33. సంక్షోభము, 34. గుణకీర్తనము, 35. అనుక్తసిద్ధి, 36. ప్రియవచనము. [భరతనాట్యశాస్త్రము 17 అ.]
 
== 49 ==