మౌస్: కూర్పుల మధ్య తేడాలు

ఈ వ్యాసాన్ని WP:PROD ప్రకారం తొలగింపుకు ప్రతిపాదించా (TW)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:3-Tasten-Maus Microsoft.jpg|thumb|A computer mouse with the most common standard features: two buttons and a scroll wheel, which can also act as a third button.]]
{{ambox
[[కంప్యూటరు]]లో ఒకరకమయిన ఇన్పుట్ సాధనము '''మౌస్'''. [[విండోస్]] ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పనులు సులభంగా, కమాండులు టైపు చేయనవసరం లేకుండా చేయవచ్చును. కంప్యూటర్ యొక్క పరికరాలలో ముఖ్యమైనది మౌస్. దీనిని చేతితో అటు, ఇటు తిప్పుతూ దానికి ఉన్న బటన్లను నొక్కుతూ దీనిని ఉపయోగిస్తారు. దీనికి సాధారణంగా లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్రోలర్ (చక్రం) అనే మూడు బటన్లు ఉంటాయి. పిఎస్2 మౌస్ ను సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉపయోగిస్తారు, ఇది వైరు ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడుతుంది. యుఎస్‌బి మౌస్ ను సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో, లాప్‌టాప్‌లలో ఉపయోగిస్తారు, ఇది వైరు ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడుతుంది. వైర్‌లెస్ మౌస్ సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో, లాప్‌టాప్‌లలో, కొత్త టి.విలలో ఉపయోగిస్తారు, దీనికి వైరు ఉండదు, కాబట్టి దీనిని వైర్ లెస్ మౌస్ అంటారు. వైర్ లెస్ మౌస్‌కు బ్యాటరీ సెల్స్ వేయాల్సివుంటుంది.
| type = serious
| image = none
| style = background:#FEE
| text =<center>'''వికీపీడియా [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: <br />''ఈ వ్యాసం మొలక దశలో అనేక సంవత్సరాలుగా ఉంది. ఒక వారం రోజులలో విస్తరించనిచో, వికీ నియమాల ప్రకారం తొలగించాలి. '''''
 
మౌస్‌ను కదిలించినప్పుడు కంప్యూటర్ తెరపై బాణం గుర్తు కదులుతుంటుంది, ఈ గుర్తును కర్సర్ అంటారు. కంప్యూటర్ తెరపై కర్సర్ ఉన్న స్థానాన్ని బట్టి బటన్లు నొక్కడం ద్వారా కంప్యూటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. కంప్యూటర్ కీబోర్డు లోని కీలను కూడా ఆన్ స్క్రీన్ కంప్యూటర్ కీబోర్డు ద్వారా మౌస్ తో ఉపయోగించవచ్చు.
ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/{{PAGENAME}}]] పేజీలో రాయండి.<br>
 
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు] [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]], [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></center> }}
లెఫ్ట్ బటన్ ద్వారా ఫైళ్ళను సేవ్ చేయవచ్చు, లింకుల ద్వారా వేరే వెబ్ పేజీకి నేరుగా చేరుకోగలము.
{{ #ifeq: {{NAMESPACE}} | బొమ్మ | [[వర్గం:తొలగించవలసిన బొమ్మలు]] | [[వర్గం:తొలగించవలసిన వ్యాసములు]]}}
 
రైట్ బటన్ ద్వారా కాపీ చేయడం, పేస్టు చేయడం, పైళ్ళకు పేర్లు మార్చడం వంటి అనేక పనులు చేయవచ్చు.
 
[[File:3-Tasten-Maus Microsoft.jpg|thumb|A computer mouse with the most common standard features: two buttons and a scroll wheel, which can also act as a third button.]]
[[కంప్యూటరు]]లో ఒకరకమయిన ఇన్పుట్ సాధనము '''మౌస్'''. [[విండోస్]] ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పనులు సులభంగా, కమాండులు టైపు చేయనవసరం లేకుండా చేయవచ్చును.
 
 
"https://te.wikipedia.org/wiki/మౌస్" నుండి వెలికితీశారు