1879: కూర్పుల మధ్య తేడాలు

జననాలు, సంఘటనలు, మరణాలూ చేర్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: ను → ను , → (2), , → ,
పంక్తి 16:
== సంఘటనలు ==
 
* [[జూలై 1]]: భారతదేసంలో [[పోస్టుకార్డు]] ను ప్రవేశ పెట్టారు
* [[ఆగష్టు 5|ఆగస్టు 5]]: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, [[ఆస్ట్రేలియా]] లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు
* [[దుద్వా జాతీయ ఉద్యానవనం|దుద్వా జాతీయ ఉద్యానవనాన్ని]], దుధ్వా టైగర్ రిజర్వుగా ఏర్పరచారు
పంక్తి 31:
*[[ఏప్రిల్ 12]]: [[కోపల్లె హనుమంతరావు]], జాతీయ విద్యకై విశేష కృషిన వారు
*[[నాయని వెంకటరంగారావు]]: నల్గొండ జిల్లా, మునగాల సంస్థానాధీశుడు
*సెప్టెంబరు 17: [[ఇ.వి. రామస్వామి నాయకర్]], తమిళనాడుకు చెందిన నాస్తికవాది, సంఘ సంస్కర్త.
*అక్టోబరు 9: '''[[వాన్‌లావ్‌|మాక్స్‌ థియోడోర్‌ ఫెలిక్స్‌ వాన్‌లావ్‌]], ''' మాలిక్యులర్ బయాలజీ పరిశోధకుడు
*భారత స్వాతంత్ర్య సమర యోధులు [[చాపేకర్ సోదరులు|చాపేకర్ సోదరుల్లో]] మూడవ వాడు, చిన్నవాడూ అయిన వాసుదేవ్ హరి చాపేకర్
*[[సత్యవోలు గున్నేశ్వరరావు]], నాటక రంగ పోషకుడు, ప్రయోక్త
"https://te.wikipedia.org/wiki/1879" నుండి వెలికితీశారు