వేంకటపతి దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[దస్త్రం:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|thumb|250x250px|1605, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని [[భారత పురాతత్వ సర్వే సంస్థ|ASI]] మ్యూజియంలో ప్రదర్శించబడింది]]క్రీ.శ.[[1585]]'''వెంకటపతి నుంచిదేవ [[రాయలు''' (1585-1614]] వరకు కొంతకాలం) పాటుగా [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని, రాజధానిగావెల్లూరులలో చేసుకునిస్థావరాలు పరిపాలించినకలిగిన చక్రవర్తి వేంకటపతి దేవరాయలు. ఆయన[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర చక్రవర్తి అయిన [[శ్రీకృష్ణదేవరాయలుసామ్రాజ్యానికి]] అల్లుడైనపాలకుడు. అతడు [[అళియతిరుమల దేవ రామరాయలురాయలు|తిరుమల దేవరాయల]] (అరవీటి రామరాజు) తమ్మునిచిన్న కుమారుడు. ఆయన కాలంలోనే, [[ఈస్టిండియాశ్రీరంగ కంపెనీదేవ రాయలు|శ్రీరంగ దేవరాయల]] వారుతమ్ముడు. వర్తకంఅతడి కోసంతండ్రి, [[చెన్నైఅళియ రామ రాయలు|చెన్నపట్టణంఅళియ రామరాయలు]]<nowiki/>కు ప్రాంతాల్లోకి ప్రవేశించారుతమ్ముడు.అతని పులికాట్మూడు వద్దదశాబ్దాల వర్తకసంఘాన్నిపాలనలో ఏర్పరుచుకున్నసామ్రాజ్య పోర్చుగీస్బలసంపదలు వారుపునర్జీవనం ఇతరదేశాలపొందాయి. నుంచిఅంతర్గత దేశంలోకికలహాలతోను, దిగుమతి[[ఆదిల్‌షాహీ చేసేవంశము|బీజాపూర్]], సరుకులపై[[కుతుబ్ నూటికిషాహీ పావలావంశము|గోల్కొండ]] చొప్పునసుల్తాన్లతోనూ చక్రవర్తికిఅతను సుంకంవిజయవంతంగా చెల్లించేవారువ్యవహరించాడు.<ref name="కథలుదేశంలో గాథలు">{{citeఆర్థిక book|last1=వెంకటపునరుజ్జీవనాన్ని శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లిసాధించాడు. వెంకటతిరుగుబాటు శివరావు|location=విజయవాడ|pages=127చేసిన -[[తమిళనాడు]] 140నాయకులను, ప్రస్తుత [[ఆంధ్రప్రదేశ్|edition=1|url=https://archiveఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని]] భాగాలనూ అదుపులోకి తెచ్చాడు.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
'''వెంకటపతి దేవ రాయలు''' కొంతకాలం పాటు [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆయన కాలంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] వారు వర్తకం కోసం [[చెన్నై|చెన్నపట్టణం]] ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద డచ్చివారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.
{{విజయ నగర రాజులు}}
 
== యుద్ధాలు ==
 
=== సుల్తాన్లతో పోరాటాలు ===
1588 లో అతను [[గోల్కొండ]] [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూర్]] సుల్తానులతో యుద్ధాని దిగాడు. తన పూర్వీకులు కోల్పోయిన కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. <ref>Nayaks of Tanjore by V. Vriddhagirisan p.47</ref> సుల్తానేట్ల సంయుక్త సైన్యాలను ఎదుర్కోడానికి రేచెర్ల వెలమ రాజవంశాంకి చెందిన కస్తూరిరంగ నాయకుడిని పంపించాడు. కస్తూరిరంగ, అతని కుమారుడు యాచమనేడు నేతృత్వంలోని సైన్యం వరుస పోరాటాలు చేసి విజయం సాధించింది. విజయనగర సైన్యం నుండి ఈ యుద్ధాలలో తప్పించుకున్న ముస్లిం సైనికులు [[పెన్నా నది|పెన్నార్]] ఎగువ ఒడ్డున తమ ప్రధాన దళాలలో చేరారు. సుల్తానుల సైన్యం 120,000 కన్నా ఎక్కువ అని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. వీరికి తోడుగా టర్కో-ఆఫ్ఘన్ గన్నర్లు వారి ఆర్టిలరీ యూనిట్లతో సిద్ధంగా ఉన్నారు. కస్తూరిరంగ సామ్రాజ్య దళాలను ఉత్తరం వైపుకు నడిపించి, పెన్నార్ నది ఎగువన శత్రువులను నేరుగా ఢీకొన్నాడు   .
 
ఈ ఘర్షణ 8 గంటలు చెలరేగింది, సుల్తానేట్ సైన్యం యొక్క ఫిరంగి దళాలు విజయనగర్ సైన్యంలో వినాశనం సృష్టించాయి. కాని యాచామనేడు తన దాడిని కొనసాగిస్తూ వత్తిడి పెంచాడు. రోజు ముగిసేసరికి, విజయనగర సైన్యం సుల్తానులపై గెలిచింది. విజయనగర సైన్యం తమ శత్రువులను గోల్కొండ భూభాగంలోకి తరిమాయి. కాని రాజు కొలువులో ఉన్న ఉన్నతాధికారుల మధ్య ఉన్న గొడవల కారణంగా [[గోల్కొండ|గోల్కొండపై]] తదుపరి దాడులు చెయ్యలేదు.  
 
=== నాయకుల తిరుగుబాట్లు ===
 
==== జింజీ నాయకుడు ====
1586 లో జింజీ నాయకుడు, వెంకటపతిపై తిరుగుబాటు చేశాడు. వెంకటపతి అతన్ని పట్టుకుని జైలులో పెట్టాడు. పెనుకొండ దండయాత్రలో వెంకటపతికి సహాయం చేసిన తంజావూరు రఘునాథ నాయకుడు వెణ్కటపతికి చెప్పి జింజీ నాయకుణ్ణి విడుదల చేయించాడు
 
జింజీ నాయకుడు ఖైదులో ఉన్న సమయంలో, జింజీని మరొక వెంకట పాలించాడు.
 
==== వెల్లూరు నాయకులు ====
1601 లో వెల్లూరుకు చెందిన లింగమ నాయకుడు తిరుగుబాటు చేసాడు. అతణ్ణి ఆర్కాటు, చెంగల్పట్టుల్లో తన ప్రతినిధి అయిన యాచమనేడును పంపించి, తిరుగుబాటును అణచివేసాడు. లింగామ నాయకుని ఓడించి, వెల్లూరు కోటను వెంకటపతి రాయలు తన ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. యాచమనేడు నేతృత్వంలోని మరో దండయాత్ర [[మధురై నాయకులు|మదురై]] రాజ్యం లోకి వెళ్లి, తిరుగుబాటు చేసిన మదురై నాయకుని లొంగదీసుకున్నాడు.
 
== రాజధానిని మార్చడం ==
1592 లో వెంకటపతి తన రాజధానిని [[పెనుకొండ]] నుండి [[చంద్రగిరి|చంద్రగిరికి]] మార్చాడు. ఇది [[తిరుపతి]] కొండల దగ్గర దక్షిణంగా ఉంది. 1604 తరువాత, అతను రాజధానిని చంద్రగిరి నుండి వెల్లూరు కోటకు మార్చాడు. అప్పటి నుండి దీనిని ప్రధాన స్థావరంగా ఉపయోగించారు.
 
== అదుపు లోకి రాజ్యం ==
అతని సామ్రాజ్యం యొక్క ఉత్తర భూభాగాలను సుల్తాన్లు తరచూ ఆక్రమిస్తూ ఉండేవారు. పన్నుల చెల్లింపుకు సులువైన నిబంధనలు ఇవ్వడం, వ్యవసాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ఆ ప్రాంతాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. గ్రామ పరిపాలనను క్రమబద్ధీకరించాడు. న్యాయవ్యవస్థను కఠినంగా అమలు చేసారు.
 
== డచ్చివారి రాక ==
1608 లో డచ్చి వారు పులికట్‌లో ఫ్యాక్టరీని స్థాపించేందుకు అనుమతి కోరారు. అప్పటికే వాళ్ళు [[గోల్కొండ]], జింజీ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆంగ్లేయులు కూడా పులికాట్ నుండి డచ్ ద్వారా వ్యాపారం ప్రారంభించారు. 1586 నుండి పులికాట్, వెంకటపతి రాయల అభిమాన రాణి గొబ్బూరి ఓబాయమ్మ అధీనంలో ఉండేది. <ref>{{వెబ్ మూలము|last=|first=|title=The Madras Tercentenary Commemoration Volume|publisher=Asian Educational Services|date=1994|url=https://books.google.com/books?id=pwMk4FIcpuUC&pg=PA41&dq=gobburi+estates&hl=en&sa=X&ved=0ahUKEwi7l4vEgb3VAhVKNY8KHfvzCXoQ6AEIKjAB#v=onepage&q=gobburi%20estates&f=false|accessdate=August 4, 2017}}</ref> పులికాట్ వద్ద స్థావరం నిర్మించుకోడానికి ఆమె డచ్చి వారికి అనుమతి ఇచ్చింది. పోర్చుగీస్ జెస్యూట్లకు కూడా ఆమె సహాయం అందించింది.
 
== వారసుడు ==
వెంకటపతికి, అనేక మంది రాణులు ఉన్నప్పటికీ, ఒక కుమారుడు లేడు, అందువల్ల తన అన్నయ్య రాముడి కుమారుడు [[మొదటి శ్రీరంగ రాయలు]]<nowiki/>ను తన వారసుడిగా నియమించాడు. రాణుల్లో ఒకరైన బాయమ్మ తన బ్రాహ్మణ పనిమనిషికి చెందిన శిశువును అరువుగా తీసుకొని, తన కుమారుడేనని రాజును మోసం చేసింది. ఆమెను అడ్డుకోవడానికే రాజు ఇది చేసాడు.  
 
వెంకటపతి రాయలు అక్టోబరు 1614 లో మరణించాడు. అతని తరువాత మొదటి శ్రీరంగ రాయలు గద్దె నెక్కాడు.
{{Clear}}
 
== మూలాలు ==
<references />
<br />{{విజయ నగర రాజులు}}
 
{{క్రమము|
Line 10 ⟶ 46:
}}
 
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
<!-- interwiki links -->
"https://te.wikipedia.org/wiki/వేంకటపతి_దేవ_రాయలు" నుండి వెలికితీశారు