గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== అబ్బూరి రామకృష్ణా రావు ==
కవి, పండితుడు, నవలా రచయత, సాహితీ వేత్త, గ్రంధాలయాచార్యుడు, గ్రంధాలయాధికారి.
<br />
 
=== రచనలు ===
 
# ఊహాగానము, ఇతర కృతులు (పద్య గేయ కృతుల సంపుటి) ప్రధమ ముద్రణ 1973, ద్వితీయ ముద్రణ 1994 లో ప్రచురితమైనది
# మల్లికాంబ (1915-16 ఆంధ్ర భారతి పత్రిక) https://www.sakshi.com/news/family/article-abburi-ramakrishna-rao-sakshi-sahityam-1087540
# నదీసుందరి (నాటకం)
# '''సూర్యరాజు చెప్పిన కధలు (కృష్ణా పత్రిక, 1923)''' https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=658
# '''కల్పనా కధలు. (కృష్ణా పత్రిక, 1923)'''
# '''మేఘా లేఖ్యములు (శారదా పత్రిక, 1923)'''
# '''మంగళసూత్రం (నవల) 1924లో ప్రచురితమైంది.'''
# '''మంగళసూత్రం (ఇది అబ్బూరి వారు రచించిన నవల, కథల సంకలనం) 1995 లో ప్రచురితమైనది.'''
#
#
#
 
 
కట్టమంచి రామలింగా రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అయ్యాక అబ్బూరికి లైబ్రేరియన్‌గా ఉద్యోగం ఇప్పించాడు. విశాఖపట్నంలో సాహిత్య వాతావరణం పెరగడానికి అది దోహదం చేసింది. అబ్బూరిని శ్రీ శ్రీ లాంటివాళ్లు  మేస్టారు అనేవారు. (https://www.sakshi.com/news/family/article-abburi-ramakrishna-rao-sakshi-sahityam-1087540)
 
=== గ్రంధాలయ విజ్నాన ఆచార్యులుగా, గ్రంధాలయాధికారిగా ===
 
=== కళాప్రపూర్ణ ===
<br />
 
== ఇతర లింకులు ==
 
* నవలా రచయత్రి, స్త్రీవాద రచయత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి వీరి కోడలు.
 
https://www.newindianexpress.com/states/telangana/2019/jun/28/popular-telugu-fiction-writer-abburi-chayadevi-passes-away-at-85-1996641.html
 
* https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=658
 
* https://archive.org/details/abburisamsmarana025580mbp/page/n3/mode/2up అబ్బూరి సంస్మరణ (సంపాదకుడు - అబ్బూరి గోపాలకృష్ణ)
 
* https://books.google.co.in/books?id=FZTOPE3rrCcC&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
 
ఇ. నాగేస్వరరావు. అబ్బురి రామకృష్ణారావ్. (E. Nageswera Rao. ABBURI RAMAKRISHNA RAU (Makers of Indian Literature; monograph). New Delhi: Sahitya Akademi, 2002.