ఫ్రాన్సు: కూర్పుల మధ్య తేడాలు

చి ఫ్రాన్స్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 114:
"ఫ్రాన్స్"అనే పదం [[లాటిన్]] లోని ''ఫ్రాన్సియా'' నుండి వచ్చంది. దీని " ఫ్రాంకుల భూమి " ("ఫ్రాంక్ ల్యాండ్")అని అర్ధం ఫ్రాంకులు అనే పేరు పుట్టుకపై పలు సిద్ధాంతాలు ఉన్నాయి. ఫ్రాంకులచే విసరబడే " గొడ్డలి " ఫ్రాన్సిస్ అని పిలువబడటం, ''ఈటె'' లేదా ''బల్లెం'' అనే పదాన్ని " ప్రోటో-జర్మనిక్ " భాషలో ''ఫ్రాన్కన్'' అంటారు. ఫ్రాన్కన్ నుండి ఈపదం ఉద్భవించిందని ఒక కథనం వివరిస్తుంది.{{Citation needed|date=February 2008}}
 
మరొక కథనం పురాతన జర్మనీ భాషలో " ఫ్రాంక్ " అనే పదానికి ''స్వేఛ్చ'' అని అర్ధం. యూరోని స్వీకరించక ముందు దేశీయ ద్రవ్యాన్ని ఫ్రాంకులు అంటారు.
 
ఏదేమైనా సాంప్రదాయ నామం ఫ్రాంకు నుండి ఈపదం వచ్చి ఉండవచ్చు,{{Citation needed|date=February 2008}} ఆక్రమణజాతులలో వీరికి మాత్రమే స్వేచ్చగా ఉండే అధికారం ఉందనే ఉద్దేశం నుండి ఇది జరిగింది. [[జర్మనీ]]లో ఫ్రాన్స్ ఇప్పటికీ ''ఫ్రాంక్ రీచ్''గా పిలువబడుతుంది. "ఫ్రాంకుల రాజ్యం" అని దీని అర్ధం. చార్లెమాగ్నే ఫ్రాన్కిష్ సామ్రాజ్యం నుండి భేదాన్ని చూపేందుకు, ఆధునిక ఫ్రాన్స్ ను ''ఫ్రాంక్ రీచ్''గా పిలిచేవారు. ఫ్రాన్కిష్ రాజ్యాన్ని ''ఫ్రాంకెన్ రీచ్'' అని పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/ఫ్రాన్సు" నుండి వెలికితీశారు