Dollyrajupslp గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Dollyrajupslp గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Gokulellanki (చర్చ) 11:03, 7 మే 2019 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వెతకటంలో ఇబ్బంది

ఎడమ ప్రక్క పట్టీలో ఒక పెట్టె క్రింద "వెళ్ళు", "వెతుకు" అనే రెండు బటన్లు ఉన్నాయి.

  • ఏదైనా వ్యాసం పేరు తప్పు లేకుండా వ్రాసి "వెళ్ళు" నొక్కితే ఆ వ్యాసానికి వెళతారు. ఇందులో టైపు చేస్తున్నపుడు మీ సహాయార్ధం అప్పటికే టైపు చేసిన అక్షరాలతో మొదలయ్యే వ్యాసాల పట్టీ కూడా వస్తుంది. ఉదాహరణకు "మనుషు" అన్నంత వరకు టైపు చేస్తే మనుషులు మారాలి, మనుషులు - మట్టిబొమ్మలు, మనుషులు మమతలు అనే మూడు సినిమా పేర్లు డ్రాప్‌డౌన్ మెన్యూగా వస్తాయి అని మీరు తేలికగా గమనించవచ్చును.
  • అలా కాకుండా ఏ పదాలైనా టైపు చేసి, "వెతుకు" నొక్కితే శోధనా ఫలితంగా ఆ పదాలున్న వ్యాసాలు రావాలి.
  • "గూగుల్" వంటి వెతుకు యంత్రాలలో తెలుగులో వ్రాసి వెదకండి. కొంతవరకు మీరు ఆశించిన వ్యాసాల సమాచారం లభించవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 11:03, 7 మే 2019 (UTC)

Possibly unfree దస్త్రం:IMG-20190825-WA0012.jpgసవరించు

A file that you uploaded or altered, దస్త్రం:IMG-20190825-WA0012.jpg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 04:29, 22 అక్టోబరు 2019 (UTC)

భారతీయ మారకం - నాణేలు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

భారతీయ మారకం - నాణేలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రికానువాదం, కృతక భాష. మూడుసార్లు నేరుగా పరికరంనుండే ప్రచురించారుగానీ, నేరుగా వ్యాసంలో మార్పులు చెయ్యలేదు. రెండు రోజుల్లో సవరించకపోతే

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 15:01, 26 జనవరి 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 15:01, 26 జనవరి 2020 (UTC)

We sent you an e-mailసవరించు

Hello Dollyrajupslp,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)

మీరు ప్రారంభించిన వ్యాసం ఫాబియో ఆకాషి హెర్నాండెజ్సవరించు

వాడుకరి:Dollyrajupslp గారు, మీరు ఫాబియో ఆకాషి హెర్నాండెజ్ వ్యాసం ప్రారంభించినందులకు ధన్యవాదాలు. ఇది అనువాద వ్యాసంలా కనిపిస్తున్నది. మీరు నేరుగా వ్యాసం వ్రాస్తుంటే కనీసం మొలక స్థాయి దాటేంతవరకు, మీ వాడుకరి ప్రయోగశాల పేజీలో లేక వాడుకరిపేజీకి ఉపపేజీగా అభివృద్ధి చేయటం మంచిది. లేదా Special:ContentTranslation వాడి తొలిగా మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా ప్రచురించండి. సహసభ్యుల సహాయంతో దానిని అభివృద్ధి చేసి మొదటి పేరుబరిలోకి తరలించవచ్చు. ఏమైనా సందేహాలుంటే స్వాగతం సందేశంలో తెలిపినట్లు అడగండి. అన్నట్లు స్వాగత సందేశంలో వికీపీడియా పరిచయానికి విలువైన లింకులు వున్నాయి, ముఖ్యంగా వికీపీడియాలో రచనలు చేయుట ఈ-పుస్తకం అధ్యయనం చేయండి. వికీపీడియా కృషికి చర్చలలో పాల్గొనటం చాలా ముఖ్యం. మీకు ఏ సందేహాలున్నా అడగండి. --అర్జున (చర్చ) 22:41, 18 ఫిబ్రవరి 2021 (UTC)

ఫాబియో ఆకాషి హెర్నాండెజ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

 

ఫాబియో ఆకాషి హెర్నాండెజ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఏకవాక్యంతో ఉంది.దీనిని వ్యాసంగా పరిగణించలేం. మూలాలు లేవు.2021 ఏప్రిల్ 15 లోపు విస్తరణ జరగనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఫాబియో ఆకాషి హెర్నాండెజ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 11:46, 7 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 11:46, 7 ఏప్రిల్ 2021 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersసవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communitiesసవరించు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)