భాద్రపదమాసము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 4:
ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. [[బాధ్రపద శుక్ల తదియ]] నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.<ref>బాధ్రపద మాసం, [[ధర్మ సింధు]], భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 169-200.</ref>
 
[[బాధ్రపద శుద్ధ చవితి]] ([[వినాయక చవితి]]) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున [[నిమజ్జనం]] వైభగంగావైభవంగా జరిపిస్తారు.
 
[[ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక]] 1912 సంవత్సరం ఆగస్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం బాధ్రపదమాసములో ప్రారంభమైనది.
"https://te.wikipedia.org/wiki/భాద్రపదమాసము" నుండి వెలికితీశారు