1912: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* [[జూన్ 9]]: [[ఉమ్మెత్తల గోపాలరావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
* [[జూలై 1]]: [[కె.వి.రెడ్డి]], ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ.1972)
* [[జూలై 31]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (మ.2006)
* [[ఆగస్టు 4]]: [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]], జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992)
* [[ఆగస్టు 6]]: [[కొత్త రఘురామయ్య]], రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (మ.1979)
* [[ఆగస్టు 16]]: [[వానమామలై వరదాచార్యులు]], [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (మ.1984)
* [[ఆగస్టు 21]]: [[బ్రహ్మ ప్రకాష్]], ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984)
* [[ఆగస్టు 30]]: [[వెల్లాల ఉమామహేశ్వరరావు]], తెలుగు సినిమా తొలితరం కథానాయకుడు.
* [[సెప్టెంబర్ 10]]: [[బి.డి.జెట్టి]], భారత మాజీ ఉప రాష్ట్రపతి.
* [[సెప్టెంబర్ 26]]: [[కొండూరు వీరరాఘవాచార్యులు]] ప్రముఖ, తెలుగు సాహితీవేత్త, పండితుడు(మ.1995)
* [[నవంబర్ 7]]: [[చితిర తిరునాల్ బలరామ వర్మ]], ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు.(మ.1991)
* [[డిసెంబరు 2]]: [[బి.నాగిరెడ్డి]], తెలుగు సినీనిర్మాత, [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.2004)
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు