వేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
మూలాల చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Wurzeln am Berghäuser Altrhein, Speyerer Auwald.JPG|thumb|250px]]
'''వేరు''' ([[ఆంగ్లం]]: '''Root''') వృక్ష దేహంలో భూగర్భంగా పెరిగే ప్రధానాక్షం. పిండాక్షంలోని ప్రథమ మూలం భూమిలోకి వేరుగా పెరుగుతుంది. ఇవి మొక్కని [[భూమి]]లో పాతుకునేలా చేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. నేలనుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించి, ప్రకాండ వ్యవస్థ అంతటికీ సరఫరా చేస్తాయి<ref name=":0">{{cite journal | vauthors = Caldwell MM, Dawson TE, Richards JH | title = Hydraulic lift: consequences of water efflux from the roots of plants | journal = Oecologia | volume = 113 | issue = 2 | pages = 151–161 | date = January 1998 | pmid = 28308192 | doi = 10.1007/s004420050363 | bibcode = 1998Oecol.113..151C }}</ref>.
 
== భాషా విశేషాలు ==
పంక్తి 51:
 
=== వెలమన్ వేళ్ళు ===
కొన్ని మొక్కలు భూమిపై కాకుండా ఇతర మొక్కల శాఖలపై ఆవాసం ఏర్పరుచుకొని స్వతంత్రంగా పెరుగుతాయి. వీటిని ''వృక్షోపజీవులు '' అంటారు. ఇవి నేలకు చాలా దూరం(ఎత్తు)లో ఉండటం వలన నీటిని గ్రహించడానికి అవరోధం ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఈ మొక్కలు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేకమైన వేళ్ళనే ''వెలమన్ వేళ్ళు ''అంటారు. ఈ వేళ్ళు స్వేచ్చగా గాలిలో వేలాడుతూ గాలిలోని తేమను, వర్షపు నీటిని గ్రహించి మొక్కకు అందిస్తాయి<ref name="deficit">{{cite journal|last1=Nowak|first1=Edward J.|last2=Martin|first2=Craig E.| name-list-format = vanc |title=Physiological and anatomical responses to water deficits in the CAM epiphyte ''Tillandsia ionantha'' (Bromeliaceae) |journal=International Journal of Plant Sciences |date=1997 |volume=158 |issue=6 |pages=818–826 |url=http://kuscholarworks.ku.edu/dspace/bitstream/1808/9858/1/Martin_IntJPlan |jstor=2475361 |doi=10.1086/297495|hdl=1808/9858|hdl-access=free }}</ref>. ఈ పని చేయడానికి ఈ వేళ్ళలో ''వెలమన్ '' అనే నిర్జీవ కణజాలం ఉంటుంది. అందుకే ఈ వేళ్ళకు ఆ పేరు పెట్టారు. ఉదా: [[వాండా]]
 
=== కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు