వికర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూ ఇతిహాసం మహాభారతంలో, వికర్ణుడు కౌరవులలో మూడవవాడు. అతను ధృతరాష్ట్రుడు, గాంధారి ల కుమారుడు. అతను దుర్యోధనుడికి సోదరుడు. కొన్ని గ్రంథాలలో అతను కౌరవులలో మూడవ వానిగానూ, మరికొన్నింటిలో "మూడవ-బలమైన" వ్యక్తిగానూ చెప్పబడింది. అతను గాంధారి 99 మంది పిల్లలలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి తరువాతవాడు. పాచికలాటలో దుర్యోధనుడు ద్రౌపదిని కూడా ఓడిపోయినపుడు ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన ఏకైక కౌరవ వీరునిగా చరిత్రలో నిలిచాడు.
 
== జీవిత విశేషాలు ==
[[ద్రౌపది]]ని కురుసభకు తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతికామిని పంపినపుడు, ఆమె 'నేను ధర్మ విదితయా, అధర్మ విదితయా' కనుక్కొని రమ్మని సభకు తిరిగి పంపిస్తుంది. దానికి సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. [[దుశ్శాసనుడు]] ఆమెను సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చెను. ఈ దురంతాన్ని ఎదిరించిన ఏకైన వీరుడు వికర్ణుడు. కాని ఇతని మాటలను ఎవరు వినలేదు.
ద్రోణాచార్యుని వద్ద విధ్యనభ్యసించాడు. కౌరవుల విధ్యాభ్యాసం అయిన తరువాత వారిని గురుదక్షిణగా ద్రుపదుని తనవద్దకు తీసుకొని రమ్మని ద్రోణాచార్యుడు అడిగాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుయుత్సుడు, మిగిలిన కౌరవ వీరులతో కలసి వికర్ణుడు కూడా పాంచాల దేశంపై యుద్ధానికి వెళ్తాడు. వారి దాడిని ద్రుపదుడు తిపికొదతాడు. వికర్ణుడు, అతని సోదరులతో పాటు బలవంతంగా పారిపోయి యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టాడు.<ref>''The Mahabharata of Krishna-Dwaipayana Vyasa'', trl. into English by P.C. Roy, New Delhi 1972, pp. 291-92</ref>
 
[[ద్రౌపది]]ని కురుసభకు తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతికామిని పంపినపుడు, ఆమె 'నేను ధర్మ విదితయా, అధర్మ విదితయా' కనుక్కొని రమ్మని సభకు తిరిగి పంపిస్తుంది. దానికి సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. [[దుశ్శాసనుడు]] ఆమెను సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చెను. ఈ దురంతాన్ని ఎదిరించిన ఏకైన వీరుడు వికర్ణుడు. కాని ఇతని మాటలను ఎవరు వినలేదు.
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}{{మూలాల జాబితా}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/వికర్ణుడు" నుండి వెలికితీశారు