కిలోబైట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''కిలోబైట్''' (కేబీ) అనగా డిజిటల్ సమాచార పరిమాణము తెలుపు ప్రమాణం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి [[కిలో-|కిలో]] అనే ప్రత్యయము [[బైట్]] తో చేర్చడం వలన ఉద్భవించింది. ఇది కంప్యూటర్ల సమాచారం స్థాయిని, భద్రపరిచే పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగ పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ప్రకారం కిలో అనగా 1000 (10<sup>3</sup>). అందువలన కిలో బైట్ అనగా 1000 బైట్లక్ సమానం<ref name="IEC80000">International Standard [[IEC 80000-13]] Quantities and Units – Part 13: Information science and technology, International Electrotechnical Commission (2008).</ref>. అంతర్జాతీయంగా కిలో బైట్ ను '''kB''' గా సూచించాలని ప్రతిపాదించడమైనది. <ref name="IEC80000" />
 
"https://te.wikipedia.org/wiki/కిలోబైట్" నుండి వెలికితీశారు