భద్ర నది: కూర్పుల మధ్య తేడాలు

చి {{commons category|Bhadra River}}
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox river
| name = భద్ర నది
| name_native = <!-- Please do not add any Indic script in this infobox, per WP:INDICSCRIPT policy. -->
| image =Brpbdvt.jpg
| image_caption = భద్రావతి వద్ద భద్ర ఆనకట్ట
| source1_location = గంగమూల, చిక్‌మగళూరు, కర్ణాటక
| mouth_location = తుంగభద్ర నది, కుడ్లి, కర్ణాటక
| subdivision_type1 = దేశం
| subdivision_name1 = భారతదేశం
| length =
| source1_elevation =
| discharge1_avg =
| basin_size =
}}
'''భద్రా నది''' ([[కన్నడ]]:: ಭದ್ರಾ ನದಿ) [[కర్ణాటక]] రాష్ట్రంలోని ఒక పవిత్రమైన [[నది]].
ఈ నది [[పడమటి కనుమ]]లలో జన్మించి దక్కను పీఠభూమిలో ప్రవేశించి కూడ్లి వద్ద [[తుంగ నది]]తో కలిసి [[తుంగభద్రా నది]]గా మారుతుంది. ఇది [[భద్రా వన్యప్రాణి సంరక్షారణ్యం]] ద్వారా ప్రవహిస్తుంది. తరువాత [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ప్రవేశించి [[కృష్ణా నది]]లో కలిసిపోతుంది.
"https://te.wikipedia.org/wiki/భద్ర_నది" నుండి వెలికితీశారు