ఫిబ్రవరి 23: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* [[1762]]: వెలుగోటి కుమార యాచమ నాయుడు [[వెంకటగిరి]] సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
* [[1931]]: [[నూజిళ్ళ లక్ష్మీనరసింహం]], వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
* [[1954]]: [[సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్]] జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది. చూడు
* [[1957]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
* [[1966]]: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
* [[1967]]: [[శ్రీ శ్రీనివాసన్]], ప్రముఖ అమెరికన్ న్యాయవేత్త.
* [[1982]]: [[కరణ్ సింగ్ గ్రోవర్]], భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.
 
"https://te.wikipedia.org/wiki/ఫిబ్రవరి_23" నుండి వెలికితీశారు