ఓలేటి పార్వతీశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''ఓలేటి పార్వతీశం (1882 - 1955)''' ఒక కవి. ఈయన [[పిఠాపురం]] వాస్తవ్యులు, [[వేంకట పార్వతీశకవులు|వేంకట పార్వతీశ్వర కవుల]]లో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు. ఇరవైయవ శతాబ్దిలో [[తెలుగు]] సాహిత్య రంగంలో వీరు తెలుగు [[జంటకవులు]]గా [[బాలాంత్రపు వేంకటరావు]]తో కలసి జంటకట్టి కవిత్వరచన చేశారు.
 
== జీవిత విశేషాలు ==
అతను 1882లో జన్మించాడు. అతను [[బాలాంత్రపు వేంకటరావు]] తో సంయుక్తంగా అనేక పుస్తకాలను గద్య, పద్యాలలో రాశాడు. వారు '''ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల''' పతాకంపై ప్రచురించబడిన బెంగాలీ, హిందీ, మరాఠీ నవలల అనువాదాల ద్వారా తెలుగు నవల అభివృద్ధికి సహకారం అందించారు. వీరు [[కాకినాడ]]<nowiki/>లో నివసించారు. పిఠాపురం రాజాస్థాన పోషణలో ఉండేవారు.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=KnPoYxrRfc0C&pg=PA4542&lpg=PA4542&dq=%E0%B0%93%E0%B0%B2%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B1%80%E0%B0%B6%E0%B0%82&source=bl&ots=Y8OFE1hIA2&sig=ACfU3U1IKLqioCQyAix5thuHUQg6N4kvug&hl=te&sa=X&ved=2ahUKEwjrk6j73brpAhVgyDgGHRiMAOw4FBDoATACegQICxAB#v=onepage&q=voleti&f=false|title=Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot|last=Lal|first=Mohan|date=1992|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|language=en}}</ref>
 
== రచనలు ==
వేంకట పార్వతీశ కవులుగా "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".
 
== వ్యక్తిగత జీవితం ==
అతని కుమారుడు [[ఓలేటి శశాంక]] (''ఓలేటి సుబ్బారావు)'' గేయకవిగా, భావకవిగా ప్రసిద్ధి చెందాడు''.'' శశాంక కుమారుడు ఓలేటి పార్వతీశం. ఓలేటి పార్వతీశం అతను 1955లో మరణించాడు.
== [[బాలాంత్రపు_వేంకటరావు]] తో కలిసి జంటగా రచించినవి==
{{Div col|cols=2}}
# ఇందిర (నవల)
# అరణ్యక (నవల)
# ఉన్మాదిని (నవల)
# సీతారామము (నవల)
# సీతాదేవి వనవాసము (నవల)
# నిరద (నవల)
# నీలాంబరి (నవల)
# ప్రణయకోపము (నవల)
# ప్రతిజ్ఞా పాలనము (నవల)
# ప్రభావతి (నవల)
# ప్రమదావనము (నవల)
# శ్యామల (నవల)
# శకుంతల (నవల)
# చందమామ (నవల)
# రాజసింహ (నవల)
# వసుమతీ వసంతము (నవల)
# వీరపూజ (నవల)
# రాజభక్తి (నవల)
# వంగవిజేత (నవల)
# లక్షరూపాయలు (నవల)
# మనోరమ (నవల)
# మాతృ మందిరము (నవల)
# మాయావి (నవల)
# హారావళి (నవల)
# రజని (నవల)
# సాధన (నవల)
# కృష్ణకాంతుని మరణశాసనము (నవల)
# పరిమళ (నవల)
# సంతాపకుడు (నవల)
# చిత్రకథా సుధాలహరి (నవల)
# కావ్యకుసుమావళి (పద్యకావ్యము)
# బృందావనము (పద్యకావ్యము)
# ఏకాంతసేవ (పద్యకావ్యము)
#
{{Div end}}
 
 
 
 
== ఓలేటి పార్వతీశం (మనుమడు) ==
"https://te.wikipedia.org/wiki/ఓలేటి_పార్వతీశం" నుండి వెలికితీశారు