ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు

28 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''ఆంధ్రప్రభ''' ఒక ప్రముఖ తెలుగు దినసరిదిన [[వార్తాపత్రిక]]. ఇది [[1938]] సంవత్సరం [[ఆగష్టు 15]]న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని [[రామనాథ్ గోయంకా]] [[మద్రాసు]]లో ప్రారంభించారు <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 418-419|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>. అప్పుడు [[ఖాసా సుబ్బారావు]] సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత [[న్యాపతి నారాయణమూర్తి]] సంపాదకులైనాడు. 1942లో [[నార్ల వెంకటేశ్వరరావు]] సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం [[విద్వాన్ విశ్వం]] సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
8,454

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2936818" నుండి వెలికితీశారు