సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చర్చా పేజి నుంచి ఇక్కడికి కాపీ చేశాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఈ గ్రామముతో కలిపి కట్టబడిన తూర్పు గంగవరం గ్రామము దిన దినాభివృద్ధి చెంది ప్రస్తుతము వ్యాపారపరంగాను, రాజకీయంగాను చాలా కీలకమైనదిగా ఉన్నది. ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామము అద్దంకి అసెంబ్లీ మరియు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోను, తూర్పు గంగవరం మాత్రము దర్శి అసంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంటు నియోకవర్గం పరిధిలోను ఉన్నాయి.
 
సోమవరప్పాడు గ్రామ పెద్దల కృషివలన తూర్పు గంగవరం గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు అయింది. ఈ ప్రాంత ప్రజలందరికి గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైన పండుగ. బ్రతుకుతెరువు కొరకు సుదూర ప్రాంతాలకు వెళ్ళిన ఈ ప్రాంతవాసులందరు తిరునాళ్ళు జరిగే రోజుకు తమ తమ స్వంత గూటికి చేరుకుంటారు. ఈ ప్రాంత ప్రజలందరికి మిగిలిన అన్ని పండగల కంటె ఈ గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైనది.
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]