ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''పద్మశ్రీ, డాక్టర్. ఎస్.పీపి. బాలసుబ్రహ్మణ్యం''' (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగువారు అభిమానముగా '''''బాలు''''' అని పిలిచే ఇతను [[1946]] [[జూన్ 4]] న అప్పటి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని ''కోనేటమ్మపేట'' గ్రామంలో (ప్రస్తుతము ఈ గ్రామం [[తమిళనాడు]] రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
 
==బాల్యము==