జాతర: కూర్పుల మధ్య తేడాలు

చి జాతరలు ను, జాతర కు తరలించాం: ఏకవచనంలో
+ఇతరవాడుకలు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|ఒక భారతీయ సాంప్రదాయము|అదే పేరుగల సినిమా|జాతర (సినిమా)}}
== జాతర ==
హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క [[గ్రామ దేవతలు|గ్రామదేవత]] ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/జాతర" నుండి వెలికితీశారు