శుక్రవారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
'''శుక్రవారము''' (Friday) అనేది [[వారము]]లో ఆరవ [[రోజు]]. ఇది [[గురువారము]]నకు, [[శనివారము]]నకు మధ్యలో ఉంటుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు. ఈ రోజునే కొత్తపనులు ప్రారంభిస్తారు. [[తెలుగు చలన చిత్రసీమ]]లో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలుగానీ, విడుదలలుగానీ శుక్రవారం రోజునే జరుగుతాయి.
 
పంక్తి 10:
 
[[వర్గం:రోజులు]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/శుక్రవారం" నుండి వెలికితీశారు