మన్నేవారి తుర్కపల్లి (యాదాద్రి జిల్లా ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==రవాణా, ఇతర సదుపాయాలు==
ఈ వూరు [[హైదరాబాదు]] నగరంలో [[ఇ.సి.ఐ.ఎల్.]] క్రాస్‌రోడ్ దగ్గరనుండి అరగంట ప్రయాణంలో చేరుకోవచ్చును. భువనగిరినుండి [[బస్సు]] సదుపాయం, ఆటోలు[[ఆటో]]లు ఉంటాయి. ఈ వూరు భువనగిరి - [[మెదక్]] ప్రధాన మార్గంపై ఉంది.
 
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. కమ్యూనిటీ సెంటర్ ఉంది.
 
ఇతర సదుపాయాలు:
* ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్
* పోలీస్ స్టేషన్
* పెట్రోలు పంపు
 
==ఆలయాలు==