ప్రజాతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
 
పంక్తి 1:
 
{{మొలక}}
[[ఫైలు:Scientific classification Telugu.png|right|150px|The hierarchy of scientific classification]]
'''ప్రజాతి''' ([[ఆంగ్లం]] Genus) జీవుల [[శాస్త్రీయ వర్గీకరణ]] పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను [[కుటుంబము (జీవశాస్త్రం)|కుటుంబములో]] ఉంచుతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రజాతి" నుండి వెలికితీశారు