భారతదేశ నకలు హక్కుల చట్టం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7)
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
{{Underlinked|date=జూన్ 2017}}
 
{{మొలక}}
నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు, సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్డమ్]] కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.