పెన్సిల్ షార్పనర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
చి మొలక వ్యాసం పరిధి దాటినందున మూస తొలగించాను
పంక్తి 1:
[[File:Sharpener made from Cellulose Acetate Biograde.JPG|thumb|175px220x220px|సేంద్రీయప్లాస్టిక్ చే తయారుచేయబడిన షార్పనర్|alt=]]
[[Image:Wooden pencil sharpener.jpg|thumbnail|right|పెన్సిల్ షార్పనర్]]
 
[[File:Sharpener made from Cellulose Acetate Biograde.JPG|thumb|175px|సేంద్రీయప్లాస్టిక్ చే తయారుచేయబడిన షార్పనర్]]
[[Image:PencilSharpenerBatteryOp.jpg|thumbnail|బ్యాటరీతో పనిచేసే షార్పనర్.]]
'''పెన్సిల్ షార్పనర్''' లేదా '''షార్పనర్''' అనేది [[పెన్సిల్]] కొసను జువ్వినట్లుగా సోగుగా చెక్కుతూ దాని యొక్క వ్రాసే ముక్కను వ్రాయుటకు అనువుగా పదునుపెట్టే పరికరం. పెన్సిల్ షార్పనర్లు మానవీయంగా లేదా ఎలక్ట్రిక్ మోటారు చేత నిర్వహించబడుతున్నాయి.
 
==చరిత్ర==
[[Image:Wooden pencil sharpener.jpg|thumbnail|right|పెన్సిల్ షార్పనర్]]
పెన్సిల్ షార్పనర్లు అభివృద్ధి చెందకముందు పెన్సిల్లను కత్తితో పదేపదే సన్నగా సోగుగా జువ్వి పదును చేసేవారు. అయితే త్రిప్పగలిగే కాలర్ తో స్థిర-బ్లేడ్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ లస్సిమోన్నీ 1828లో పెన్సిల్ షార్పనర్ నకు మొట్టమొదటి పేటెంటు (ఫ్రెంచ్ పేటెంట్ #2444) కోసం దరఖాస్తు చేశాడు, కానీ దాని గుర్తించదగిన ఆధునిక రూపంలో పెన్సిల్ షార్పనర్ తోటి ఫ్రెంచీయుడు థియరీ డెస్ ఈస్టివాక్స్ చే ఆవిష్కరించబడిన 1847 వరకు జరగలేదు.<ref>{{citation
|magazine=[[Discover (magazine)|Discover magazine]]
పంక్తి 14:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}{{మొలక-గృహం}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:కార్యాలయ సామాగ్రి]]
"https://te.wikipedia.org/wiki/పెన్సిల్_షార్పనర్" నుండి వెలికితీశారు