నిమ్మకాయల చిన్న రాజప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
దీంతో పాటే ఆయనను నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వంలో రెండు కీలక పదవులు వరించాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విపత్తు నివారణ శాఖా మాత్యులుగా కీలక పదవులు ఆయనకు లభించాయి. [[కోనసీమ]] ముద్దుబిడ్డగా, కీ.శే. బాలయోగి రాజకీయ వారసుడిగా [[కోనసీమ]]<nowiki/>తో పాటు తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురం నిజయక వర్గం కూడా అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తాను అని ఇచ్చిన మాటకు... తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కోనసీమ అయితే ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పోటీ చేసిన తనను గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించిన [[పెద్దాపురం మండలం|పెద్దాపురం]] నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నప్పుడు ఆయన వినమ్రత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కనిపిస్తుంది. రాష్ట్ర హోంమంత్రి అయినా తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురంలో మాత్రం రాజప్ప సాధారణ శాసనసభ్యుని వలె మెలుగుతూ అందరినీ ఎంతో ఆప్యాయతతో పలుకరిస్తాడు.
 
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}<br />