పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు → వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు, typos fixed: ( → ( |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 114:
పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్ అప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.
==
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నది<nowiki/>కి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది<nowiki/>తో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
|