మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 16:
}}
'''
==జీవిత సంగ్రహం==
ప్రభాకరరెడ్డి, [[సూర్యాపేట జిల్లా]], [[తుంగతుర్తి (సూర్యాపేట జిల్లా)|తుంగతుర్తిలో]] లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు [[1935]], [[అక్టోబర్ 8]] న జన్మించాడు. [[తుంగతుర్తి (సూర్యాపేట జిల్లా)|తుంగతుర్తిలో]] ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత [[హైదరాబాదు]]లోని సిటీ కాలేజీలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో [[గుత్తా రామినీడు]] దర్శకత్వం వహించిన [[చివరకు మిగిలేది]] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన [[పండంటి కాపురం]], [[పచ్చని సంసారం]], [[ధర్మాత్ముడు]], [[గృహప్రవేశం]], [[గాంధీ పుట్టిన దేశం]], [[కార్తీకదీపం]], [[నాకు స్వతంత్రం వచ్చింది]] వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
ప్రభాకరరెడ్డి [[1997]], [[నవంబరు 26]]<ref>[http://epaper.navatelangana.com/index.aspx?eid=31966&pg=023|. బహుముఖ ప్రతిభావంతుడు - హెచ్.రమేష్ బాబు - నవతెలంగాణ - సోపతి - 29-11-2015]</ref> తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించాడు.
|