అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[నాగ చైతన్య]]''' (జననం: [[1986]] [[నవంబరు 23]]) ప్రముఖ నటుడు [[అక్కినేని నాగార్జున]], లక్ష్మి (నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సోదరి)ల తనయుడు. ఇతడు [[జోష్]] అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకిచిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తన తదుపరి చిత్రం [[ఏ మాయ చేసావే]] ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
 
==సినీ జీవితం==
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ [[దర్శకుడు|దర్శకత్వంలో]] వచ్చిన [[జోష్]]. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా [[ఫిలింఫేర్]] మరియ, [[నంది పురస్కారాలు|నంది]] అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క [[తెలుగు]] పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
 
ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం [[దడ]], వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలాపాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో [[సునీల్]], తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ [[అక్కినేని నాగేశ్వరరావు]] గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది. ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.2015 లో2015లో [[సుధీర్ వర్మ]] దర్శకత్వంలో '[[దోచేయ్]]' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.2016 లో2016లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో [[సాహసమే శ్వాసగా సాగిపో]] అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.2017 లో2017లో [[రారండోయ్ వేడుక చూద్దాం]] తో మళ్ళీ ఘన విజయం సాధించింది.2018 లో2018లో విడుదల అయిన [[శైలజారెడ్డి అల్లుడు]] విజయం సాదించిందిసాధించింది.2018 లో2018లో విడుదల అయిన [[సవ్యసాచి]] సినిమా ప్లాప్ అయింది.2019 లో2019లో [[సమంత అక్కినేని]] తో నటించిన [[మజిలీ]] చిత్రం తోచిత్రంతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2019 డిసెంబర్ లో తన మామయ్య అయిన [[దగ్గుబాటి వెంకటేష్]] తో కలిసి నటించిన [[వెంకీ మామా]] సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు.
 
==వ్యక్తిగత జీవితం==
[[హైదరాబాదు|హైదరాబాద్]] లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక [[చెన్నై]]<nowiki/>లో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. పాఠశాలలో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడుచదువుకున్నాడు. తన పాఠశాల బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. [[ముంబై]]<nowiki/>లో, [[కాలిఫోర్నియా]]<nowiki/>లోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న [[అభిమానం]]తో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు. [[100% లవ్]] సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి [[అనుష్క]]కి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, [[అనుష్క]]లు తేల్చి చెప్పారు. అయితే, తనతోపాటు 'ఏం మాయ చేసావే', '[[మనం|మన]]' వంటి చిత్రాల్లో కలిసి నటించిన [[సమంత]]ను [[6 అక్టోబర్2017]], [[20176 అక్టోబర్]] న వివాహం చేసుకున్నారుచేసుకున్నాడు.
[[File:Nagarjuna with Chaitanya and Amala.jpg|thumb|నాగార్జునతొనాగార్జునతో చైతన్య, అమల]]
 
==నటించిన చిత్రాలు==