కోవిడ్-19 వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

లింక్ సరిఅయిన క్రమము లో జోడించాను
లింక్ సరిఅయిన క్రమము లో జోడించాను
పంక్తి 59:
 
=== వాక్సిన్, ఇంజక్షన్ లు కనుక్కునే ప్రయోగాలు ===
భారత దేశము లోని  విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్" కనుక్కున్నారు .<ref>{{cite journal|date=May 2020|title=CORONA INJECTION|url=https://www.youtube.com/watch?v=OGzZGMZcau0|journal=Hmtv|location=Hyderabad}}</ref> భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు .<ref>{{cite journal|date=May 2020|title=CORONA INJECTION|url=https://epaper.andhrajyothy.com/c/52192586|journal=Andhra Jyothi|location=Visakhapatnam}}</ref>
 
అనేక వైద్యులు ఈ ఇంజక్షన్ కు మద్దతు గా పలు ప్రకటనలు చేశారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది .<ref>{{cite journal|date=May 2020|title=CORONA INJECTION|url=https://epaper.newindianexpress.com/2653374/The-New-Indian-Express-Hyderabad/30-04-2020#clip/51442323/92283b06-0233-4b7b-8ae1-2e04786ef158/912.0000000000001:330.53025302530267|journal=INDIAN EXPRESS|location=Hyderabad}}</ref> ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది.వాక్సిన్ లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ఇంకా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్నారు .<ref>{{cite journal|date=May 2020|title=CORONA INJECTION|url=https://www.youtube.com/watch?v=xrGbpwyJmV8|journal=You tube|location=Visakhapatnam}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోవిడ్-19_వ్యాధి" నుండి వెలికితీశారు