అరుణ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

అరుణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[]ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మొదటి పేజీ శీర్షికలను చొరవగా దిద్దండి

మొదటి పేజీలో ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు వంటి అనేక శీర్షికలున్నాయి. వీటిని నిర్వాహకులే దిదద్దగలరని కొందరనుకొంటారు. కాని ఎవరైనా వీటిలో తప్పులను సరిచేయవచ్చును. ముందు వారాల శీర్షికలను సిద్ధం చేయవచ్చును. చొరవగా ముందుకు రండి. తోడ్పడండి. కాకపోతే శీర్షికల నిర్వహణ విధానాలను కాస్త పరిశీలించి, దిద్దుబాట్లు చేయండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల 02:51, 5 మే 2019 Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[]

సినిమా వ్యాసాల్లో ఫోటోలు-కాపీహక్కులుసవరించు

@అరుణ: గారూ, నమస్తే. మీతో చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు చర్చా పేజీలో ప్రారంభించిన చర్చను ఇక్కడ కొనసాగిస్తున్నాను. "సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు" అని కదా అడిగారు. తెలుగు వికీపీడియాలో ఫోటోలు ఎలా ఎక్కించాలో తెలసుకోవడానికి ముందు ఇక్కడ కాపీహక్కుల సంగతులు కొంత తెలియాలి.

 • వికీపీడియా కాపీహక్కులు:
  • వికీపీడియాలో ఉన్న ఫోటోలు, సమాచారం వంటివి సాధారణంగా "వాడుకోవడానికి ఎవరినీ ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేని" కాపీహక్కుల లైసెన్సుల్లో ఉండాలి.
  • ఉదాహరణకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల సంగతి తీసుకోండి. వాటి పోస్టర్లన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి. వాటిని వాడుకోవలంటే చట్టపరంగా ముందుగా నిర్మాతని అనుమతి తీసుకోవాలి. అలాంటి లైసెన్సు ఉన్నవాటిని మనం నేరుగా వికీపీడియాలోకి ఎక్కించలేం.
  • అదే విజయా వారి మిస్సమ్మ పోస్టరు తీసుకున్నారనుకోండి. సినిమా విడుదలై 60 ఏళ్ళు కావడం చేత దాని కాపీహక్కులు చెల్లిపోయాయి. అంటే ఇప్పుడు కాపీహక్కులు ఎవరికీ ఉండవన్నమాట. అలానే సంస్థలో పనిచేసిన ఉద్యోగి వేసిన పోస్టరు కాబట్టి మొదట భారతదేశంలో పబ్లిషై 60 ఏళ్ళు కావడంతో భారత కాపీహక్కుల చట్టం ప్రకారం దాని కాపీహక్కులూ చెల్లిపోయాయి. కాబట్టి హాయిగా అనుమతి అక్కరలేకుండా వాడొచ్చు.
 • ఐతే కొత్త సినిమా పోస్టరులు వికీపీడియాలో ఎలా పెడుతున్నారు?
  • అని మీరంటే - దానికొక మార్గం ఉందంటాను. ఫెయిర్ యూజ్ లేక సముచిత వినియోగం అని ఓ క్లాజు ఉంది. దాని ప్రకారం ఓ సినిమా పేజీలో పోస్టరు ఇటీవలే వచ్చిన సినిమాదైనా, పోస్టరు రిజల్యూషన్ బాగా తగ్గించి ఎక్కించవచ్చు.
 • ఎలా ఎక్కించాలి?
 1. మీకు వికీపీడియా పేజీలో ఎడమచేతి వైపున వరుసగా వివిధ లింకులతో కాలమ్ కనిపిస్తోంది కదా, దానిలో పరికరాల పెట్టె అన్న విభాగంలో దస్త్రపు ఎక్కింపు అని ఉంటుంది. దానిపై నొక్కండి.
 2. "ఎక్కింపు ఫారం మొదలుపెట్టడానికి ఇక్కడ నొక్కండి" అని ఓ బటన్ వస్తుంది దానిపై నొక్కండి.
 3. అప్పుడు వచ్చిన ఫారంలో browse అన్నదానిపై నొక్కి మీరు అప్పటికే రిజల్యూషన్ తగ్గించి పెట్టుకున్న పోస్టరు ఎక్కించండి.
 4. అలానే సరైన పేరు (ఉదాహరణకు: attarintiki_daredi_poster.jpg) పెట్టండి.
 5. మీ ఫైలు గురించి కింద "దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి." అన్నదగ్గర సరైన వివరణ ఇవ్వండి (ఉదాహరణకు: అత్తారింటికి దారేది సినిమా పోస్టరు).
 6. "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" అన్నదగ్గర నేను పైన చెప్పిన వివరాలు మనసులో ఉంచుకుని సరైన ఎంపిక చేయండి.
  1. అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
   1. ఆపైన ఓపెన్ అయ్యేవాటిలో "ఈ ఫైల్ వాడబడే వ్యాసం: " అన్న ఆప్షన్ దగ్గర ఆ సినిమాకి వికీపీడియాలో పేరేమి ఉందో అది పెట్టండి (ఉదాహరణకు అత్తారింటికి దారేది, మాయాబజార్ (2006 సినిమా), ఇలాగ)
  2. "ఉచితం కాని వాడుక హేతువులు" అన్న దగ్గర "ఇది కృతి యొక్క అధికారిక ముఖచిత్రం." అన్నది ఎంచుకోండి.
  3. "క్రిందనివ్వబడిన ఎంపికలలో ఏది ఈ అంశాన్ని బాగా వివరిస్తుంది?" అని ఓపెన్ అవుతుంది. అక్కడ సినిమా పోస్టరు అన్నది ఎంపిక చేసుకుని, కృతికర్తగా నిర్మాత పేరు, ముద్రితమైన తేదీగా సినిమా విడుదల సంవత్సరం, మూలం:లో మీరు ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాని లంకె ఇవ్వండి.
  4. "అందువలన, ఈ ఫైల్ వాడుక ఎందుకని కనీసఅవసరాలకు మాత్రమే అని వివరించండి.. " అన్నదానిలో కాస్త వివరణ ఇవ్వండి.

అలా చేస్తే ఫోటో సరైన లైసెన్సుతో చక్కగా ఎక్కుతుంది. ముందు ఇలా ఎక్కించడం నేర్చుకుంటే దాన్ని పేజీలో వాడడం తేలికే. ఈ వివరణను కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్టు అన్నట్టు చెప్పివుంటే క్షమించండి. :-) --పవన్ సంతోష్ (చర్చ) 13:36, 17 మే 2019 (UTC)[]

Savyasachiసవరించు

Dear అరుణ! Can you make an article in Telugu about movie Savyasachi 2018 and find poster? Thank you! —-178.71.212.192 10:39, 26 మే 2019 (UTC)[]

Speedy deletion nomination of ఆర్టికల్‌ 370 రద్దుసవరించు

 

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that the page you created was tagged as a test page under section G2 of the criteria for speedy deletion and has been or soon may be deleted. Please use the sandbox for any other tests you want to do. Take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:42, 7 ఆగస్టు 2019 (UTC)[]

ఈ సంవత్సరం లో జరిగిన సంఘటన "ఆర్టికల్ 370 తొలగింపు" .ఈ వ్యాసం తొలగించాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.ఈ వ్యాసం వికీపీడియా లో ఉండటానికి అర్హత వుందో లేదు నాకు తెలియదు ..ఆర్టికల్ కు ఇప్పుడు లింక్స్ ఆడ్ చేసాను .ఈవ్యాసం ముఖ్యమైనది కాదు అని భావిస్తే తసేయండి

(అరుణ (చర్చ) 19:21, 9 ఆగస్టు 2019 (UTC))[]

Community Insights Surveyసవరించు

RMaung (WMF) 14:22, 6 సెప్టెంబరు 2019 (UTC)[]

Reminder: Community Insights Surveyసవరించు

RMaung (WMF) 15:06, 20 సెప్టెంబరు 2019 (UTC)[]

Reminder: Community Insights Surveyసవరించు

RMaung (WMF) 18:58, 3 అక్టోబరు 2019 (UTC)[]

కరోనా వైరస్ లో దిద్దుబాట్లు గురించి.సవరించు

అరుణ గారు కరోనా వైరస్ 2019 లో మీరు చేసిన మార్పులను గమనించాను. ఈ మార్పులను కోవిడ్-19 వాక్సిన్ లో రాయండి .ఇకపై కోవిడ్-19 వాక్సిన్ సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే ఈ వ్యాసంలోనే రాయండి.ఈ వ్యాస అభివృద్ధిలో తోడ్పడండి ధన్యవాదాలు.Ch Maheswara Raju (చర్చ) 03:00, 15 జూన్ 2020 (UTC)[]

Ch Maheswara Raju గారు ,

కోవిడ్-19 వాక్సిన్ వ్యాసాన్ని అభివృద్ధి పరుస్తాను.

ఈ వ్యాసము లో చిత్రాలు ఎలా జోడించాలో కొంచెం చెప్పండి . నేను ఇది వరకు అనుభవము తో చిత్రాలు జోడించ దానికి ప్రయత్నించాను . అవటం లేదు . కొంచెం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పండి . ధన్యవాదాలు

(అరుణ (చర్చ) 05:35, 15 జూన్ 2020 (UTC)) (అరుణ (చర్చ) 05:40, 15 జూన్ 2020 (UTC))[]

అరుణ గారు బొమ్మలు ఎక్కించడంలో సహాయం కావాలంటే ఇక్కడ చూడండి.Ch Maheswara Raju (చర్చ) 09:46, 16 జూన్ 2020 (UTC)[]

పేజీ శీర్షిక గురించిసవరించు

నమస్కారమండి. పేజీ శీర్షికలో ఏదైనా సందిగ్ధత ఉంటే, లేదా ఉండే అవకాశం ఉంటే అప్పుడు పేజీ విషయాన్ని టూకీగా వివరిస్తూ పేజీ శీర్షిక పక్కనే బ్రాకెట్లో రాస్తారు. ఉదాహరణకు కన్యాశుల్కం, కన్యాశుల్కం (నాటకం), కన్యాశుల్కం (సినిమా) ఈ మూడిట్లోను ఆయా పేజీల్లో సందిగ్ధతను నివారించేందుకు బ్రాకెట్లో సంబంధిత క్వాలిఫయర్లను చేర్చారు. కానీ పేజీ పేరు పక్కన దాన్ని ఇంగ్లీషు లిపిలో రాసి క్వాలిఫై చెయ్యలేదు. "ఒక యోధుడు" అనే సినిమా గురించిన పేజీకి "ఒక యోధుడు" అనే పేరుంటే సరిపోతుంది (స్పష్టత కోస్సం ఒక యోధుడు (సినిమా) అని చేర్చవచ్చు. ఈ సందర్భంలో అది కూడా అవసరం లేదు). కానీ ఒక యోధుడు (oka yOdhuDu) అని ఇంగ్లీషు పేరుతో క్వాలిఫై చెయ్యనక్కర్లేదు. అది తెలుగు తెలియని వారి కోసం రాసినట్లుంటుంది. తెలుగు వికీపీడియాలో మనం ఆ ప్రయత్నం చెయ్యనక్కర్లేదు కదా! పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 03:10, 10 జనవరి 2021 (UTC)[]

నమస్కారములండి . క్షమించగలరు .మీరు చెప్పినది ఇక మీదట ఫాలో అవుతాను .నేను నా సమయాన్ని వికీపీడియా ఎడిటర్ గా ఎక్కువ భాగం కేటాయించాలి అనుకుంటున్నాను అరుణ

ఒక యోధుడు ( Oka Yodhudu Telugu cinema ) సత్వర తొలగింపు ప్రతిపాదనసవరించు

 

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

నమస్కారం, వికీపీడియాకు స్వాగతం. ఒక యోధుడు ( Oka Yodhudu Telugu cinema ) పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని అందులో ఒక నోటీసు పెట్టారు. అది చాలా చిన్న వ్యాసం కావడాన, వ్యాస విషయాన్ని పరిచయం చేసేందుకు సరిపడినంత పరిచయం లేనందున సత్వర తొలగింపు ప్రమాణం A1 కు అనుగుణంగా ఈ నోటీసు పెట్టారు. చిన్న వ్యాసాలకు ఉండాల్సిన కనీస మాత్రపు సమాచారం ఏమిటో తెలుసుకొనేందుకు వికీపీడియా:మొలక చూడండి. అలాగే, వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉండాలి, దాన్ని నిర్ధారించుకునేందుకు తగిన విశ్వసనీయ మూలాలను ఇవ్వాలి అని గమనించండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:55, 12 జనవరి 2021 (UTC)[]

అభినందనలుసవరించు

అరుణ గారు, అభినందనలు మీకు సినిమా పేజీలను రాయడానికి ఆసక్తి ఉంది. కాబట్టి ఈ లింకు నొక్కి మీకేమైనా ఉపయోగపడుతుందో చూడండి, వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లో11వ రెండో నెల ముగియనుంది లైను విభాగం లోని లింకులు అన్ని చదువండి. మీకు కావలసిన సినిమాల మూలాలు చాలా వరకు లభిస్తాయి, అయితే నా సలహా ఇంతకుముందు ఉన్న సినిమా పేజీ లో మరింత సమాచారం చేర్చడం మొదట చేయండి, తర్వాత కొత్త వ్యాసాలు రాయండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:22, 12 జనవరి 2021 (UTC) .[]

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీరు ఇచ్చిన సలహా కచ్చితము ఆచరిస్తాను .ధన్య వాదాలు.

. అరుణ

మరో చిన్న సలహాసవరించు

అరుణ గారు,

 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (  లేక   ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)

మీ సంతకం రావడానికి ప్రయత్నం చేయండి. కంగారు ఏమి లేదు మొదట లో నాకు వచ్చేది కాదు, మీకు సంతకం నేర్పాలని నా ప్రయత్నం, ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుపండి, పరిశీలించండి. ___ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 03:04, 13 జనవరి 2021 (UTC)[]

@ప్రభాకర్ గౌడ్ నోముల: గారూ,

మీరు చాల బాగా అర్ధం అయ్యేట్లు చేప్పారు . కచ్చితం గా ఆచరిస్తాను .ఒక యోధుడు ఆర్టికల్ లో సినిమా పోస్టర్ క్రింద పట్టిక ఎలా తయారు చెయ్యాలి హెల్ప్ చెయ్య గలరు . ఉదాహరణ గా వేరే సినిమా లింక్ పెడుతున్నాను

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6_%E0%B0%B8%E0%B0%AE%E0%B1%87%E0%B0%A4_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%98%E0%B0%B5

(అరుణ (చర్చ) 08:04, 13 జనవరి 2021 (UTC))[]

అరుణ గారు, మంచి ప్రశ్న మీరు అరవింద సమేత వీర రాఘవ నీలం రంగు గా ఉన్న లింకు నొక్కండి ఆ పేజీకి వెళ్తుంది ఆ పేజీలో, సవరించు లేదా పాఠ్యాంశాన్ని సవరించు ఉంటుంది, నొక్కండి అక్కడ ఇన్బాక్స్ {{Infobox film అని మూస:నుండి వరకు కాఫీ చేయండి, ఒక యోధుడు పేజికి వెళ్లి సవరించండి నొక్కి పైన ఇక్కడ కాఫీ చేసిన దానిని ఎక్కడ పేస్ట్ చేయండి, అందులో ఉన్న అరవింద సమేత సమాచారం తొలగించండి యోధుడు వ్యాసం సమాచారం ఒక్కొక్కటిగా చేర్చండి ... ఒక యోధుడు సమాచారం పూర్తి అయిన తర్వాత సేవ్ చేయండి. మీకు కావలసిన విధంగా తయారు చేయండి ఇమేజ్ దగ్గరున్న ఖాళీగా వదిలేయండి. అలా పట్టిక వస్తుంది. ప్రయత్నించండి __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:00, 13 జనవరి 2021 (UTC)[]

ఇప్పుడు యోధుడు బొమ్మను చేర్చడం ప్రయత్నించండి. పట్టికలో సినిమా బొమ్మ కూడా వస్తుంది. అలాగే [మార్పులు] , లాంటి నీలం రంగు లింకులను నొక్కండి ఏ వాడుకరి ఏ మార్పులు చేస్తున్నారు, ఏ పేజీ లో అనేది తెలుస్తుంది, కంప్యూటర్లో ఎడమపక్క మరికొన్ని కూడా రచ్చబండ లాంటివి ఉంటాయి అప్పుడప్పుడు వాటిని కూడా నొక్కి చదవండి, ఇంకా ఏమైనా సహాయం కావలసిన అడగండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:24, 13 జనవరి 2021 (UTC)[]

@ప్రభాకర్ గౌడ్ నోముల: గారూ, మీరు చెప్పినట్లు గా చేసాను . కృతఙ్ఞతలు .(అరుణ (చర్చ) 14:47, 14 జనవరి 2021 (UTC))[]

అరుణ గారు, ఒక యోధుడు లో బొమ్మను సవరించాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:01, 14 జనవరి 2021 (UTC)[]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులుసవరించు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)[]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersసవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communitiesసవరించు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

 • Bangladesh: 4:30 pm to 7:00 pm
 • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
 • Nepal: 4:15 pm to 6:45 pm
 • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
 • Live interpretation is being provided in Hindi.
 • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండిసవరించు

నమస్తే అరుణ,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)[]