అద్దిస్ అబాబా: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
మరింత విస్తరణ
పంక్తి 55:
'''అద్దిస్ అబాబా ''' [[ఇథియోపియా]] దేశ రాజధాని. దీన్ని ఫిన్‌ఫిన్నె అని కూడా పిలుస్తారు.<ref>{{cite web|url=https://www.britannica.com/place/Addis-Ababa|title=Addis Ababa {{!}} national capital, Ethiopia|website=Encyclopedia Britannica|language=en|access-date=2019-02-09}}</ref> 2007 జనగణన లెక్కల ప్రకారం, నగర జనాభా 27,39,551.<ref name="Ethiopia2007Census">[http://www.csa.gov.et/index.php?option=com_rubberdoc&view=doc&id=265&format=raw&Itemid=521 "Census 2007 Tables: Addis Abeba"] {{webarchive|url=https://web.archive.org/web/20101114002442/http://www.csa.gov.et/index.php?option=com_rubberdoc&view=doc&id=265&format=raw&Itemid=521|date=14 November 2010}}, Tables 2.1, 2.5, 3.1, 3.2 and 3.4. For Silt'e, the statistics of reported Shitagne speakers were used, on the assumption that this was a typographical error.</ref>
 
ఈ నగరం ఒరోమొయా రాష్ట్రానికి కూడా రాజధాని.<ref>{{cite web|url=http://www.ethiopia.gov.et/oromia-regional-state|title=Oromia Regional State|date=|publisher=Ethiopia|accessdate=2020-06-02}}</ref> ఆఫ్రికా యూనియన్ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంది. దానికి ముందర ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఆప్రికన్ యూనిటీ కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే ఉండేది. ఐరాస వాఅరివారి ఆఫ్రికా ఆర్థిక కమిషను ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. అనేక ఇతర అంతర్జాతీయ, ఖండాతర్గత కార్యాలయాలు కూడా అద్దిస్ అబాబాలో ఉన్నాయి. దీని వల్ల అద్దిస్ అబాబాను ఆఫ్రికా రాజకీయ రాజధానిగా భావిస్తారు.<ref name="Political capital of Africa">{{cite web|url=http://www.uneca.org/uncc/|title=United Nations Economic Commission for Africa|publisher=UNECA|url-status=live|archive-url=https://web.archive.org/web/20120424124634/http://www.uneca.org/uncc/|archive-date=24 April 2012|accessdate=5 May 2012|df=dmy-all}}</ref> తూర్పు ఆఫ్రికా చీలిక నుండి పశ్చిమాన కొద్ది కిలోమీటర్ల దూరం లోనే నగరం ఉంది. ఈ చీలిక ఇథియోపియాను రెండుగా చీలుస్తోంది.<ref>Gizaw, Berhanu. "The origin of high bicarbonate and fluoride concentrations in waters of the Main Ethiopian Rift Valley, East African Rift system." Journal of African Earth Sciences 22.4 (1996): 391–402.</ref>
 
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అద్దిస్ అబాబాలో నివాసముంటున్నారు. అద్దిస్ అబాబా విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది.
 
== ఆర్థికం ==
[[File:Dembel_City_Center.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Dembel_City_Center.jpg|alt=|ఎడమ|thumb|[[:en:Dembel_City_Center|Dembel City Center]]]]
అద్దిస్ అబాబాలో వైవిధ్యమైన ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం 1,19,197 మంది వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. 113,977 మంది తయారీ, పరిశ్రమల రంగంలో, 80,391 మంది గృహ కార్యాలలో, 71,186 మంది పౌర పాలనలో, 50,538 iమంది రవాణా కమ్యూనికేషన్ల రంగంలో, 42,514 విద్యా, వైద్య రంగాల్లో, 32,685 iమంది హోటళ్ళ రంగంలోను, 16,602 మంది వ్యవసాయం లోనూ నిమగ్నమై ఉన్నారు. కొందరు పశువుల పెంపకం, తోటల పెంపకం లోనూ కూడా ఉన్నారు. 677 హెక్టార్లలో సాగుబడి ఉంది. ఏటా 12,998 టన్నుల దిగుబడి ఉంది. It is a relatively clean and safe city, with the most common crimes being pickpocketing, scams and minor burglary.<ref>[https://www.osac.gov/Reports/report.cfm?contentID=64510 Overseas Security Advisory Council – Ethiopia 2007 Crime and Safety Report]{{Dead link|date=July 2013}}.</ref> ఇటీవలి కాలంలో నగరంలో నిర్మాణ కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. వివిధ విలాస సౌకర్యాలు కూడా నగరంలో విరివిగా అందుబాటులో ఉన్నాయి. అద్దిస్ అబాబాను ఆఫ్రికా స్పా రాజధానిగా భావిస్తారు.<ref>[http://www.int.iol.co.za/index.php?set_id=1&click_id=68&art_id=nw20071106135517792C914512 Massages and manicures hit Addis Ababa] {{Webarchive|url=https://web.archive.org/web/20060615021453/http://www.int.iol.co.za/index.php?set_id=1|date=15 June 2006}} by Tia Goldenberg. Retrieved 15 January 2010. ''IOL''. 6 November 2007.</ref>
 
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం అద్దిస్ అబాబాలోనే ఉంది.<ref>"[http://www.ethiopianairlines.com/en/corporate/default.aspx Company Profile] {{webarchive|url=https://web.archive.org/web/20121005083446/http://www.ethiopianairlines.com/en/corporate/default.aspx|date=5 October 2012}}." [[Ethiopian Airlines]]. Retrieved on 3 October 2009.</ref>
 
== జనాభా వివరాలు ==
{{Pie chart|thumb=right|color3=Red|value6=1.03|label6=[[Gamo language|Gamo]]|color5=Purple|value5=1.82|label5=[[Silt'e language|Silt'e]]|color4=Blue|value4=3.60|label4=[[Tigrinya language|Tigrinya]]|value3=8.37|caption=Languages of Addis Ababa as of 2007 Census<ref>Central Statistical Agency. 2010. Population and Housing Census 2007 Report, National. [ONLINE] Available at: http://catalog.ihsn.org/index.php/catalog/3583/download/50086 {{Webarchive|url=https://web.archive.org/web/20160304082550/http://catalog.ihsn.org/index.php/catalog/3583/download/50086 |date=4 March 2016 }}. [Accessed 13 December 2016].</ref>|label3=[[Gurage languages|Gurage]]|color2=Green|value2=10.7|label2=[[Oromo language|Oromo]]|color1=Yellow|value1=71.0|label1=[[Amharic]]|other=yes|color6=Black}}2007 జనగణన లెక్కల ప్రకారం, నగర జనాభా 27,39,551. దేశ రాజధాని కావడం చేత ఇక్కడ వివిధ జాతుల తెగల ప్రజలు నివసిస్తూంటారు. వీరిలో అధికులు అంహారా (47.0%), ఒరోమో (19.5%), గురగే (16.3%), టిగ్రయాన్ (6.18%), సియైట్ (2.94%), గామో (1.68%) జాతులకు చెందిన ప్రజలు. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషలు అమ్‌హారిక్ (71.0%), అఫాన్ అరోమో (10.7%), గురగే (8.37%), టిగ్రిన్యా (3.60%), సియైట్ (1.82%) గామో (1.03%). ఇథియోపియన్ ఆర్థడాక్స్ మతావలంబికులు 74.7% ఉండగా 16.2% మంది ముస్లిములు, 7.77% ప్రొటెస్టంట్లు, 0.48% కాథలిక్కులూ ఉన్నారు.<ref name="Ethiopia2007Census2">[http://www.csa.gov.et/index.php?option=com_rubberdoc&view=doc&id=265&format=raw&Itemid=521 "Census 2007 Tables: Addis Abeba"] {{webarchive|url=https://web.archive.org/web/20101114002442/http://www.csa.gov.et/index.php?option=com_rubberdoc&view=doc&id=265&format=raw&Itemid=521|date=14 November 2010}}, Tables 2.1, 2.5, 3.1, 3.2 and 3.4. For Silt'e, the statistics of reported Shitagne speakers were used, on the assumption that this was a typographical error.</ref>
 
 
 
"https://te.wikipedia.org/wiki/అద్దిస్_అబాబా" నుండి వెలికితీశారు