అమేఠీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
footnotes = |
}}
'''అమేథీ'''అమేఠీ [[ఉత్తరప్రదేశ్]] [[సుల్తాన్‌పూర్]] జిల్లాలో ఒక నగరపంచాయితీ. ఫైజాబాద్ డివిజను లోని అమేథీఅమేఠీ జిల్లాలో ఇదొక పెద్ద పట్టణం. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేథీఅమేఠీ తరచూ వార్తలలో వస్తూంటూంది. ఈ లోక్‌సభ స్థానం నుండి, [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[సంజయ్ గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[సోనియా గాంధీ]]లు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో [[రాహుల్ గాంధీ]] కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో [[ఐఐఐటి]] ఉంది. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.
 
గతంలో అమేథీనిఅమేఠీని రాయ్‌పూర్-అమేథీఅమేఠీ అని పిలిచేవారు. అమేథీఅమేఠీ రాజు కోట రాయ్‌పూరులో ఉండేది. రాజు పూర్వీకులు రాయ్‌పూర్-ఫుల్వారీ లో నివసించేవారు. అక్కడ పాతకోట ఇప్పటికీ ఉంది. పట్టణానికి దగ్గర్లో హనుమన్‌గఢీ అలయం ఉంది. అమేథీలోనిఅమేఠీలోని మసీదు, ఈ దేవాలయం రెండూ వంద సంవత్సరాల నాటివి. అమేథీఅమేఠీ నుండి 3 కి.మీ. దూరంలో మాలిక్ మహమ్మద్ జయాసీ అనే కవి సమాధి ఉంది.<ref>{{cite web|url=http://amethi.in/|title=About Amethi}}</ref>
 
<br />
 
== జనాభా వివరాలు ==
2011 జనగణన ప్రకారం అమేథీఅమేఠీ పట్టణ జనాభా 13,530. వారిలో పురుషులు 7,093, స్త్రీలు 6,437. ఆరేళ్ళ లోపు పిల్లలు 1,850. అక్షరాస్యత 51.1%. పురుషుల అక్షరాస్యత 55.6% కాగా, స్త్రీలలో 46.2% గా ఉంది. ఏడేళ్ళ పైబడ్డ వారిలో అక్షరాస్యత 64.7%. అమేఠీలో మొత్తం 2158 ఇళ్ళున్నాయి.<ref name="Census2011Gov">{{cite web|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=166089|title=Census of India: Amethi|website=www.censusindia.gov.in|accessdate=15 November 2019}}</ref> 2001 జనగణన ప్రకారం పట్టణ జనాభా 12,808.<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archiveurl=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=16 June 2004|accessdate=1 November 2008}}</ref>
 
== విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ==
పంక్తి 35:
 
== రవాణా ==
అమేఠీ రైల్వే స్టేషను నుండి ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాలకూ, బెంగళూరుకూ రవాణా సౌకర్యం ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మేథీ నుండి ఇతర నగరాలకు, ప్రాంతాలకూ తిరుగుతాయి. అలహాబాదు, అమేథీకిఅమేఠీకి 95 కి.మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమేఠీ" నుండి వెలికితీశారు