జి.కిషన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
| source =
}}
'''[[జి.కిషన్ రెడ్డి]]''' (G.Kishan Reddy) [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన యువనేత. . [[1964]]లో [[రంగారెడ్డి జిల్లా]] తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి [[మార్చి 6]], [[2010]]న భారతీయ జనతా పార్టీ [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010</ref> 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా [[హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం|హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. 2009లో [[అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికై <ref>సూర్య దినపత్రిక, తేది 17-05-2009</ref> వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 2012 జనవరి 19న [[మహబూబ్‌నగర్ జిల్లా]] కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే [[భారతీయ జనతా పార్టీ]] పోరుయాత్ర ప్రారంభించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడుఎన్నికయ్యారు.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/జి.కిషన్_రెడ్డి" నుండి వెలికితీశారు